Komatireddy Venkat Reddy: మునుగోడు ఉప ఎన్నికలు.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన నిర్ణయం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మునుగోడు ఉప ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. కాంగ్రెస్‌కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. ఉప ఎన్నికల్లో మళ్లీ పోటీచేసేందుకు సిద్ధం అవుతుండగా.. మరోవైపు విజయం మాదేనని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కానీ, ఆ నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభకు తనకు ఆహ్వానం లేదంటూ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దూరంగా ఉండడంపై పెద్ద చర్చే జరిగింది. అయితే, మునుగోడు ఉప ఎన్నికలపై రేవంత్‌రెడ్డి అప్పుడే చేతులు ఎత్తేశారని ఆరోపించారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. గెలుస్తాం అని చెప్పాలి.. కానీ, ఎన్నికలకు ముందే చేతులు ఎత్తేశారని విమర్శించారు. ఛాలెంజ్ గా తీసుకోవాల్సిన ఎన్నికను… వెంట్రుక కూడా కాదు అంటే ఎట్లా ..? అని ప్రశ్నించారు.
Read Also: Komatireddy Venkat Reddy Live : మునుగోడు ప్రచారానికి వెళ్లను.!
Also Read
- Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
- Adilabad RIMS Fire : రిమ్స్ విషాదం.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు.!
- Food Safety : ఎక్స్పైరీ మసాలాలకు కొత్త తేదీలు.. దిల్ బహార్ యూనిట్‌పై ఎస్వోటీ దాడి
- Janasena Party: జనసేన తెలంగాణలో కొత్త కమిటీ.. జాయినింగ్ కమిటీ కన్వీనర్‌గా ప్రేమ్ కుమార్
అయితే, చండూరు సభలో తనను కావాలనే తిట్టించారని మండిపడ్డారు కోమటిరెడ్డి.. సభలో జరిగిన వ్యవహారంపై రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన ఆయన.. గట్టిగా మాట్లాడే వారు ఉంటే ఇబ్బంది అని చూస్తున్నారని మండిపడ్డారు. ఇక, మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్తారా? అని ప్రశ్నించగా.. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్లేది లేదని స్పష్టం చేశారు.. ఎప్పటికైనా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి పిలవని పేరంటానికి వెళ్లడం అలవాటు లేదు.. అందుకే నేను మునుగోడు ప్రచారానికి వెళ్లబోన్నారు.. నా మీద చండూరు సభలో మాట్లాడిన వ్యక్తి చిన్న పిల్లగాడు.. నన్ను కావాలని తిట్టించారు.. ఈ విషయంలో రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.. ఆయనకు టికెట్ ఇప్పించి సపోర్ట్ చేసింది మేమేనని గుర్తుచేసుకున్నారు.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి..
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!