బీసీ బంధు కూడా ఇవ్వు.. లేదంటే తగిన గుణపాఠం చెబుతాం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్న తరుణంలో దళిత బంధు పథకాన్ని తెరపైకి తెచ్చింది ప్రభుత్వం.. హుజురాబాద్ కంటే ముందుగానే… సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో ఈ పథకాన్ని అమలుకు పూనుకున్న సర్కార్.. ఇప్పటికే నిధులు కూడా విడుదల చేసింది.. అయితే, దళిత బంధు ప్రకటించిన తర్వాత.. రకరకాల బంధులు తెరపైకి వస్తూనే ఉన్నాయి.. తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి వి. హనుమంతరావు… దళితులకు దళిత బంధు ఇచ్చినట్టే… బీసీలకు బీసీ బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు..
ఎన్నికలు వచ్చినప్పుడే పథకాలు గుర్తుకు వస్తాయా..? అంటూ సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు వి. హనుమంతరావు… అంబేద్కర్ విగ్రహాన్ని ఎన్ని రోజులు స్టేషన్‌లో పెడతారు? అని మండిపడ ఆయన.. వెంటనే అంబేద్కర్ విగ్రహాన్ని పంజాగుట్ట సర్కిల్ లో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.. దళిత బంధు పథకం ఇచ్చినట్టే.. బీసీలకు బీసీ బంధు ఇవ్వాలని.. బీసీ బంధు ఇవ్వకుంటే టీఆర్ఎస్‌కు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు వీహెచ్. కాగా, దళిత బంధు ప్రకటన తర్వాత.. వివిధ కులాలు తమకు కూడా ప్రత్యేక బంధు పథకం ద్వారా నిధులు కేటాయించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.. ఇప్పటికే బీసీ బంధు గురించి ఆర్.కృష్ణయ్య లాంటి నేతలు కూడా డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.
Also Read
- Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
- Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
- OTR: కేంద్రమంత్రి పెమ్మసాని పై తెలంగాణ బీజేపీ ఎంపీలు అసహనం .. అసలు కారణమేంటి ?
- TGPSC: నిరుద్యోగులకు శుభవార్త.. టీజీపీఎస్సీ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల..
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..