Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Congress Leader Kodanda Reddy Comments On Telangana Govt 2

Kodanda Reddy: రాజకీయాల కోసమే తప్పితే.. ప్రజల సమస్యలు పట్టవు

Published Date :July 31, 2023 , 11:57 am
By NTV WebDesk
Kodanda Reddy: రాజకీయాల కోసమే తప్పితే.. ప్రజల సమస్యలు పట్టవు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Kodanda Reddy: రాజకీయాల కోసమే తప్పితే.. ప్రజల సమస్యలు పట్టవని కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి మండిపడ్డారు. వర్షాలతో ప్రజా జీవితం అస్తవ్యస్తంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ లో అన్ని ఇండ్లకు నీళ్లు పోయాయని ఆవేదన వ్యక్తి చేశారు. రోమ్ నగరం తగలపడుతుంటే ఆ రాజు పిడేల్ వాయించారు అంటా..! ఎట్లుంది కేసీఆర్ వ్యవహారం అంటూ వ్యంగాస్త్రం వేశారు. ప్రగతి భవన్ దాటి ..మేము ఉన్నాం అని కూడా ఆదుకునే మాటలు కూడా చెప్పలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 రోజుల తర్వాత… కేబినెట్ పెట్టుకున్నారు. రాజకీయాల కోసమే తప్పితే.. ప్రజల సమస్యలు పట్టవని మండిపడ్డారు. మేము రైతులను ఆదుకోండి అని డిమాండ్ చేస్తుంటే.. కేసీఆర్ పక్క రాష్ట్రం నుండి నాయకులను విమానంలో రప్పించి గులాబీ కండువా కప్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read also: Govt Jobs: ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు.. జీతం ఎంతంటే?

కేటీఆర్ సొంత నియోజకవర్గం సిరిసిల్లకి కూడా పోలేదని అన్నారు. రేపటి ఎన్నికల కోసం ఏం తాయిలాలు ఇవ్వాలి అనేదే తప్పితే… వేరే సోయి లేదు కేసీఆర్ కి అంటూ నిప్పులు చెరిగారు. క్షేత్ర స్థాయిలో రైతుల పరిస్థితి ఏంటో మంత్రులు చూస్తే అర్థం అవుతోందన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తాం అన్నారు.. ఇప్పటికి చేయలేదని మండిపడ్డారు. దిక్కులేక ప్రయివేటు వ్యక్తుల నుండి అప్పులు తెచ్చుకుంటున్నారు రైతులు అని ఆవేదన వ్యక్తం చేశారు. కేబినెట్ లో మేము పెట్టిన డిమాండ్లకు ఆమోదం చెప్పాలని అన్నారు. రైతుల రుణాలు మాఫీ చేయాలని అన్నారు. లేదంటే.. కాంగ్రెస్ ఆందోళన చేస్తుందని, మంత్రులను అడ్డుకుంటామన్నారు.
India Per Capita Income: 2030 సంవత్సరంలో దేశ తలసరి ఆదాయం 4 వేల డాలర్లు, ఎలా?

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • congress leader
  • Dharani Portal
  • kisan congress
  • kodanda reddy
  • Telangana Govt

తాజావార్తలు

  • CSK vs PBKS: ఆయుష్ మాత్రే విధ్వంసం.. పంజాబ్ ముందు భారీ టార్గెట్

  • Most Expensive Mango: అత్యంత ఖరీదైన మామిడి.. ఒకే కేజీతో స్పోర్ట్స్ బైకే కొనవచ్చు.. ఇంతకీ దీని ప్రత్యేకత ఏమిటి..?

  • US-Iran War: అమెరికన్ పైలట్ విషయంలో ఉత్కంఠ.. పట్టిస్తే భారీ ఫ్రైజ్ మనీ ఇస్తామని ఇరాన్ ప్రకటన..

  • Mangoes: మామిడి తింటున్నారా.. హైదరాబాద్ లో విష మామిడి పళ్ళ తయారీ.. పైన నిగనిగ.. లోపల కాలకూట విషం..

  • Story Board: ఎన్నికల సమయంలో ఉచితాలు బాధ్యతారాహిత్యం..

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions