Jaggareddy: గుళ్లు.. దేవుళ్ల పేరుతో బీజేపీ రాజకీయం చేస్తోంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్రంలోని బీజేపీ సర్కారుపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మండిపడ్డారు. గుళ్లు.. దేవుళ్ల పేరుతో బీజేపీ రాజకీయం చేస్తోందని విమర్శించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. ప్రతి పేదవాడికి అకౌంట్‌లో 15 లక్షలు వేస్తా అన్నారు.. దీనిపై సమాధానం ఏంటని అడిగారు. భాగ్యలక్ష్మి గుడికో.. లక్ష్మీనరసింహ స్వామి దేవాలయానికి రాష్ట్ర బీజేపీ నాయకులు ఢిల్లీ నుంచి వచ్చిన నేతలను తిప్పుడు కాదని.. ప్రజలకు ఇచ్చిన హామీల సంగతి ఏంటో సమాధానం చెప్పాలన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలన్నారు.
ఈ నేపథ్యంలో అల్లూరి సీతారామరాజుకి దండేసి వస్తారా..?. స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ వెనక్కి తీసుకునే ప్రకటన చేస్తారా…? అంటూ ప్రశ్నించారు. గుళ్లు.. దేవుళ్ల పేరుతో అభివృద్ధి అనేది పక్కనపెట్టి… బీజేపీ రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. హామీలను తుంగలో తొక్కి దేవుళ్లను రాజకీయాల్లోకి లాగుతున్నారని విమర్శలు గుప్పించారు. యూపీ సీఎం యోగి భాగ్యలక్ష్మి టెంపుల్‌కి వెళ్తున్నారని.. యోగి ప్రజల మనిషే అయితే ప్రధాని ఇచ్చిన హామీలు అమలు చేయాలని అమ్మవారిని మొక్కాలన్నారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయిస్తా అని మొక్కుకోవాలని అన్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారు కూడా ఇచ్చిన హామీ అమలు చేయాలని అడగాలంటూ ఆకాంక్షించారు.
Also Read
- Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
- iBomma Ravi : ఐబొమ్మ రవికి కోర్టులో ఊరట.. రూ.3 కోట్లపై మాత్రం నో.!
- Off The Record: మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు ఇస్తారా? ఒకవేళ ఇస్తే పరిస్థితి ఏంటి?
- Telangana 22A Lands: 22A భూములకు గ్రీన్ సిగ్నల్.. ఇక వాటికి రిజిస్ట్రేషన్లు.!
ప్రజలు కూడా ఆలోచన చేయాలన్నారు. యోగి లేదా జగ్గారెడ్డి వెళ్లి భాగ్యలక్ష్మి అమ్మవారిని మొక్కితే ప్రజల కడుపు నిండుతుందా అంటూ జగ్గారెడ్డి ప్రశ్నించారు.
Konda Vishweshwar Reddy: బీజేపీలో చేరనున్న కొండా విశ్వేశ్వర్‌రెడ్డి..! ఈసారి పక్కా..?
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!