Site icon NTV Telugu

Manickam Tagore: రేపు హైదరాబాద్‌కు మాణిక్కం ఠాగూర్‌.. నెలరోజులు మకాం

Manickam Tagore

Manickam Tagore

Manickam Tagore: కాంగ్రెస్ ఇంచార్జి మాణిక్కం ఠాగూర్ రేపు హైదరాబాద్ రానున్నారు. ఠాగూర్ నెల రోజుల పాటు రాష్ట్రంలోనే ఉంటారు. మునుగోడు ఉప ఎన్నిక, రాహుల్ భారత్ జోడో యాత్ర నేపథ్యంలో ఠాగూర్ రంగంలోకి దిగారు. రేపు సాయంత్రం వచ్చి మూడు రోజుల తర్వాత వెళ్లి మళ్లీ నగరానికి తిరిగి రానున్నారు.

Read also: Bigg boss 6 : చ‌లాకీగా లేక‌పోవ‌డ‌మే అత‌ని ఎలిమినేష‌న్‌కు కార‌ణ‌మా!?

ఠాగూర్ వారం వ్యవధిలో రెండుసార్లు హైదరాబాద్‌కు వస్తారు. వారం తర్వాత పూర్తిగా తెలంగాణలో మాకాం వేయనున్నారు. మునుగోడు ఉప ఎన్నిక, భారత్ జోడో యాత్ర ముగిసే వరకు ఆయన రాష్ట్రంలోనే ఉంటారు. మునుగోడు ఉప ఎన్నికల్లో పార్టీ పనితీరును పరిశీలించేందుకు మాణిక్కం ఠాగూర్ స్వయంగా మునుగోడులో పర్యటించనున్నారు.
Flipkart Diwali Sale: వచ్చేస్తోంది..ఫ్లిప్‌కార్ట్‌ దివాళీ సేల్‌..! 80 శాతం మేర భారీ తగ్గింపు..!

Exit mobile version