CM KCR : నేడు జాతీయ పర్యటనకు కేసీఆర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని ఉవ్విళ్లూరుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్… అందుకోసం ప్రత్యామ్నాయ ఎజెండాను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ తాజాగా జాతీయ స్థాయి పర్యటనకు వెళ్లనున్నారు. అయితే.. సీఎం కేసీఆర్.. బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఈ నెల 30 వరకు జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాలు, వివిధ పార్టీల నేతలను కలిసి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.
ధాన్యం కొనుగోలుపై కొంత కాలంగా కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్న సీఎం కేసీఆర్ అవకాశం వచ్చినపుడల్లా కేంద్రంలో అధికార పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా వివిధ జాతీయస్థాయి నేతలను కలిసి మంతనాలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఢిల్లీకి వెళ్లనున్న కేసీఆర్ ఈనెల 22న చండీఘడ్ లో పర్యటించి రైతు ఉద్యమంలో మరణించిన 600 మంది బాధిత కుటుంబాలను పరామర్శించనున్నారు.
Also Read
అనంతరం ఢిల్లీ, పంజాబ్ సీఎంలతో కలిసి రైతు ఉద్యమంలో మరణించిన వారి కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల ఆర్థిక సాయం అందజేయనున్నారు. ఆ తర్వాత ఈనెల 26న మాజీ ప్రధాని దేవెగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామిని కలవనున్న కేసీఆర్.. ఈనెల 27న బెంగళూరు రానున్న అన్నా హజారేతో సమావేశం కానున్నట్లు తెలుస్తుంది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?