Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Child Died After Wall Collapsed Rahmat Nagar Hyderabad

Tragedy: రెహమత్ నగర్‌ లో విషాదం.. గోడ కూలి నెలల పసికందు మృతి

Published Date :April 26, 2023 , 10:02 am
By NTV WebDesk
Tragedy: రెహమత్ నగర్‌ లో విషాదం.. గోడ కూలి నెలల పసికందు మృతి
  • Follow Us :
  • google news
  • dailyhunt

Tragedy: అక్రమ నిర్మాణాలు అదుపు తప్పాయి. అక్రమార్కులను అడ్డుకునే వారు లేరు. ఏ వీధిలో చూసినా రోడ్లను ఆక్రమించి.. సెల్లార్లను పార్కింగ్ కు వదలకుండా.. బాల్కనీలు పెంచి బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారు. ఒక దానికి అనుమతులు తీసుకుంటున్నారు. మరో విధంగా నిర్మాణం జరుగుతోంది. అయితే ఈ భవనాల వల్ల కొందరి జీవితాలు అధ్వానంగా మారుతున్నాయి. నగరంలోని బోరబండ పరిధిలోని రహమత్‌నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి నిర్మాణంలో ఉన్న ఓ భవనం గోడ కూలిపోయింది. దీంతో పక్కనే ఉన్న ఇంటిపై ఇటుకలు పడ్డాయి. దీంతో ఆ ఇంట్లో ఉన్న నెల పాప మృతి చెందింది.

Read also: Robbers: బాసరలో దోపిడీ దొంగల హల్చల్..

నారాయణఖేడ్‌కు చెందిన శ్రీకాంత్‌-జగదేవి దంపతులు.. కూలీ పనుల నిమిత్తం నగరానికి వచ్చి రహమత్‌నగర్‌ పరిధిలోని ఓమ్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. మంగళవారం రాత్రి భారీ వర్షం కురవడంతో వారు నివాసముంటున్న పక్కనే నిర్మాణంలో ఉన్న భవనంలోని నాలుగో అంతస్తులోని సైడ్ వాల్ కూలిపోయింది. దీంతో ఇటుకలు శ్రీకాంత్ ఉంటున్న రేకుల గదిపై పడ్డాయి. పెద్ద శబ్ధం రావడంతో ఏంజరుగుతుందో తెలుసుకునేందుకు భార్యాభర్తలిద్దరూ బయటకు పరుగులు పెట్టారు. కాగా 8నెలల జీవనిక అనే చిన్నారి లోపల నిద్రిస్తుండటం గమనించలేక పోయారు. ఆ సమయంలో నిద్రిస్తున్న దంపతులు ప్రక్కనే పడుకున్న చిన్నారిపై పడ్డాయి. దీంతో ఆ చిన్నారి తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. చిన్నారికోసం లోపలికి పరిగెత్తిన తల్లిదండ్రులకు నిరాసే మిగిలింది. అప్పటికే ఆ చిన్నారి మృత్యు ఓడికి జారింది. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చిన్నారి మృతికి కారకులైన వారిపై కఠినంగా శిక్షించాలని కోరారు. అక్కడ అక్రమంగా భవన నిర్మాణం జరుగుతోందని తల్లిదండ్రులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మరోవైపు చిన్నారి మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు ఘటనపై విచారణ ప్రారంభించారు. బిల్డింగ్ ఎవరిది? ఇల్లమధ్యంలో అక్రమంగా ఎవరు నిర్మాణం చేపట్టారు అనే దానిపై ఆరాతీస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • hyderabad crime
  • rehamath nagar Crime
  • tragedy
  • Tragedy in rehemathnagar
  • Tragedy in Rehmat Nagar

తాజావార్తలు

  • Chairman’s Desk : మోడీని సుదీర్ఘకాలం అధికారంలో ఉంచిన ఆ రహస్యం ఏంటి.?

  • Iran War : అణుముప్పు అంచున మధ్యప్రాచ్యం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన.!

  • CM Chandrababu : హైదరాబాద్ ను మించేలా అమరావతిని నిర్మిస్తాం

  • Rythu Bharosa: ఖాతాల్లోకి రూ.6 వేలు.. మూడు రోజులే ఛాన్స్..

  • Deep Sleep Tips: నిద్రలేమి సమస్యకు సులభ పరిష్కారాలు.. రాత్రంతా గాఢ నిద్ర ఖాయం

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions