KTR Satirical Tweet: ఈయన ఒక ఎంపీ, అది కూడా కరీంనగర్ నుండి.. ఖర్మరా బాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: ఢిల్లీలో విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. మొదటి నుంచి బండి సంజయ్ ని టార్గెట్ చేస్తూ కౌంటర్ రిమార్క్స్ తో దూసుకుపోతున్న కేటీఆర్ ఇటీవల ఉమ్మడి జిల్లా పర్యటనలో ప్రధానంగా బండి సంజయ్ ని టార్గెట్ చేస్తూ ప్రసంగాలు కొనసాగించారు. కరీంనగర్ లాంటి ఉద్యమాల మూలంగా దొరికిపోయిన ఎంపీ పూర్తిగా సబ్జెక్ట్ లేకుండా మాట్లాడుతున్నారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈసారి చేసిన ట్వీట్ చర్చకు దారి తీస్తోంది.
ఢిల్లీ లో పరమానందయ్య గారు ఫేకుడు, ఆయన గారి శిష్యులు ఇక్కడ జోకుడు 😂
Also Read
- Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
- CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
ఈయన ఒక ఎంపీ, అది కూడా కరీంనగర్ నుండి 🤦♂️ https://t.co/ViYLziLnsH
— KTR (@KTRBRS) February 3, 2023
నిజానికి ఈ ట్వీట్‌ని సోషల్ మీడియాలో పుట్టా విష్ణువర్ధన్ రెడ్డి అనే బీఆర్‌ఎస్ నేత ప్రారంభించారు. మోడీ ప్రధానిగా వచ్చిన తర్వాత బండి సంజయ్ తో స్క్రీన్ షాట్ షేర్ చేస్తూ.. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం ప్రజలకు దండాలు అంటూ పైగా జోకర్ ఎంపీ… యాక్సిడెంటల్ ఎంపీ అంటూ ట్వీట్ చేశారు. అయితే దీన్ని మళ్లీ షేర్ చేస్తూ మంత్రి కేటీఆర్ ఢిల్లీలో పరమానందయ్య గారి ఫేకుడు.. ఆయన గారి శిష్యులు ఇక్కడ జోకుడు అంటూ ట్వీట్ చేయడమే కాదండోయ్.. ఈయన ఒక ఎంపీ, అది కూడా కరీంనగర్ నుంచి అని తల కొట్టుకుంటున్నట్టుగా ఉండే ఎమోజీని యాడ్ చేసి షేర్ చేశారు. అయితే.. ఇప్పుడు దీన్ని బీఆర్ఎస్ సోషల్ మీడియా టీం అన్ని గ్రూపుల్లో షేర్ చేస్తోంది.
ఢిల్లీలో బండి సంజయ్ మాటలు:
కాగా.. ప్రపంచ వ్యాప్తంగా దేశాల ఆర్థిక పరిస్థితుల విషయంపై నిర్వహించే సర్వేలో భారతదేశం ప్రధాని మోదీ బాధితులు చేపట్టకముందు పదో స్థానంలో ఉండేదని ఇప్పుడు ఐదో స్థానానికి ఎగబాకిందని బండి సంజయ్ ఢిల్లీలో జరిగిన పత్రిక సమావేశంలో వ్యాఖ్యానించారు అంతేకాకుండా బడ్జెట్ కి సంబంధించి పలు అంశాలపై తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అంతేకాకుండా.. అలా మాట్లాడే సందర్భంలో కొంత తడబాటుకు గురవడంతో అదే విషయాన్ని సెటైరికల్ గా బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తూ కౌంటర్ ఇస్తున్నారు.
Allola Indrakaran Reddy: నాందేడ్ లో సీయం కేసీఆర్ సభ.. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!