KTR: కేంద్రంపై కేటీఆర్ ఫైర్.. సెప్టెంబర్ 17 ఇప్పుడు గుర్తుకు వచ్చిందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR fires on modi, amit shah: ఎనిమిదేళ్లలో కేంద్రానికి గుర్తుకు రాని సెప్టెంబర్ 17 ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అంటూ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. సిరిసిల్లలో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల వేడుకల్లో పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆర్టికల్ మూడు లేకపోతే తెలంగాణ ఏర్పడేది కాదని, అందుకే అంబేడ్కర్ పేరు సీఎం కేసీఆర్ రాష్ట్ర సచివాలయానికి పెట్టారని అమిత్ షా వస్తున్నారు.. తెలంగాణకు ఏమైనా నిధులు తెస్తారా మరి? అని ప్రశ్నించారు. తేరు.. ఊకదంపుడు అని ఎద్దేవ చేశారు. మెగా పవర్ లూమ్ క్లస్టర్ కోసం ఎనిమిది ఏళ్ల నుంచి కాకి లెక్క మొత్తుకుంటున్నా అవి చేయరు.. ఓ కాలేజీ తేరని మంత్రి విమర్శించారు. హిందూ ముస్లింలు పాత గొడవలు పాత విషయాలు తగ్గుకోవాలని బీజేపీ వాళ్లు అంటున్నారని కేటీఆర్ అన్నారు. అందరూ కలిసి ఉండాలని మేము అంటున్నామన్నారు. 1956 లో ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణతో ఇష్టం లేని పెళ్లి చేశారని అన్నారు.
Read also: Harish Rao: సకల జనుల సమ్మెతో ఢిల్లీని గడగడలాడించి తెలంగాణ సాధించాం
Also Read
తెలంగాణ ప్రజలు ఉద్యమాలు పోరాటాలు చేసి తెలంగాణ సాధించుకున్నామన్నారు. ఎనిమిదేళ్ల లో లేనిది కొత్తగా కులం మతం అంటూ చిచ్చు పెడుతున్నారని మండి పడ్డారు. వైషమ్యాలు పెంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువులు ముస్లింలు అంటూ కుట్రలు చేస్తున్నారని అన్నారు. ప్రజలు గమనించాలని అన్నారు. అందరూ కలిసి ఉండాలని మేము అంటున్నామన్నారు. 29 లక్షల మందికి మాత్రమే పింఛన్లు వచ్చేవని, ఇప్పుడు తెలంగాణ వచ్చాక 40 లక్షల మందికి పింఛన్లు వస్తున్నాయని తెలిపారు. 62 లక్షల రైతుల ఖాతాల్లో రైతు బంధు వస్తుందని అన్నారు. బీమా ఇస్తున్న దేశంలోనే ఏకైక ప్రభుత్వం తెలంగాణ అన్నారు. కరెంటు నీళ్ళు కళ్యాణ లక్ష్మి కేసీఆర్ కిట్ డబుల్ బెడ్ రూం లు అన్నీ వచ్చాయని గుర్తు చేశారు. మెడికల్ కాలేజీ వ్యవసాయ పాలిటెక్నిక్ వ్యవసాయ కాలేజ్ సిరిసిల్ల కు వచ్చాయని కేటీఆర్ అన్నారు. చేనేత కార్మికులకు కడుపు నిండా పని దొరుకుతుందని తెలిపారు. 70 ఎండల్లో కాని అభివృద్ధి తెలంగాణలో ఎనిమిదేళ్లలో జరిగిందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
Minister Merugu Nagarjuna: కేసీఆర్, వైఎస్ జగన్ ధైర్యంగా రాజీనామా చేశారు.. టీడీపీకి ఆ దమ్ముందా..?
తాజావార్తలు
-
Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
-
Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్ప్లే, Dolby Vision, 65W సౌండ్!
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
-
Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
-
Vande Bharat: ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ బ్రిడ్జ్‌పై 100KM వేగంతో దూసుకెళ్లిన వందే భారత్.. సరికొత్త రికార్డు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!