Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Bjp Releases First List For Telangana Assembly Elections 2023

BJP Releases First List: 52 మందితో బీజేపీ తొలి జాబితా విడుదల.. అభ్యర్థులు వీరే..

Published Date :October 22, 2023 , 12:43 pm
By Bhanu
BJP Releases First List: 52 మందితో బీజేపీ తొలి జాబితా విడుదల.. అభ్యర్థులు వీరే..
  • Follow Us :
  • google news
  • dailyhunt

BJP Releases First List: అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. ముత్తం 52 మందితో తొలి జాబితాను విడుదల చేసింది. బీసీలతోపాటు సీనియర్లకు కూడా జాబితాలో చోటు కల్పించారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ముగ్గురు ఎంపీలు బరిలో నిలిచారు. కరీంనగర్ నుంచి బండి సంజయ్, బోథ్ నుంచి సోయం బాపురావు, కోరుట్ల నుంచి ధర్మపురి అరవింద్ పోటీ చేస్తున్నారు. హుజారాబాద్‌తో పాటు గజ్వేల్ నుంచి ఈటల రాజేందర్ సీఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేయగా, ఆయన మరోసారి గోషా మహల్ నుంచి పోటీ చేయనున్నారు. మరో సిట్టింగ్ ఎమ్మెల్యే రఘునందన్ రావు దుబ్బాక నుంచి పోటీ చేయనున్నారు.

బీజేపీ అభ్యర్థులు

* సిర్పూర్- డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు
* బెల్లంపల్లి (SC)- అమరాజుల శ్రీదేవి
* ఖానాపూర్ (ST) రమేష్ రాథోడ్
* ఆదిలాబాద్- పాయల్ శంకర్
* బోథ్ – సోయం బాపు రావు
* నిర్మల్ -ఆలేటి మహేశ్వర్ రెడ్డి
* ముథోల్- శ్రీరామరావు పటేల్
* ఆర్మూర్- శ్రీ పైడి రాకేష్ రెడ్డి
* జుక్కల్ – అరుణ తార
* కామారెడ్డి- కె. వెంకట రమణా రెడ్డి
* నిజామాబాద్ అర్బన్- సూర్యనారయణ గుప్త
* జగిత్యాల -డాక్టర్ బోగ శ్రావణి
* ధర్మపురి (SC)- శ్రీ ఎస్ కుమార్
* రామగుండం- కందుల సంధ్యా రాణి
* కరీంనగర్- బండి సంజయ్ కుమార్
* చొప్పదండి – బొడిగ శోభ
* సిరిసిల్ల- రాణి రుద్రమ రెడ్డి
* మానకొండూర్ (SC)- శ్రీ ఆరేపల్లి మోహన్
* హుజూరాబాద్- ఈటల రాజేందర్
* నర్సాపూర్ -ఎర్రగొల్ల మురళీ యాదవ్
* పటాన్‌చెరు – నందీశ్వర్ గౌడ్
* దుబ్బాక- మాదవనేని రఘునందన్ రావు
* గజ్వేల్ -ఈటల రాజేందర్
* కుత్బుల్లాపూర్- కూన శ్రీశైలం గౌడ్
* ఇబ్రహీంపట్నం- శ్రీ నోముల దయానంద్ గౌడ్
* మహేశ్వరం- అందెల శ్రీరాములు యాదవ్
* ఖైరతాబాద్- చింతల రామచంద్రారెడ్డి
* కార్వాన్ – అమర్ సింగ్
* గోషామహల్ -టి రాజా సింగ్
* చార్మినార్- మేఘ రాణి
* చాంద్రాయణగుట్ట- సత్యనారాయణ ముదిరాజ్
* యాకుత్‌పురా- శ్రీ వీరేందర్ యాదవ్
* బహదూర్‌పురా- వై. నరేష్ కుమార్
* కల్వకుర్తి- శ్రీ తల్లోజు ఆచారి
* కొల్లాపూర్- ఆల్లెని సుధాకర్ రావు
* నాగార్జున సాగర్- కంకణాల నివేదిత రెడ్డి
* సూర్యాపేట- సంకినేని వెంకటేశ్వర్ రావు
* భువనగిరి- గూడూరు నారాయణ రెడ్డి
* తుంగతుర్తి (SC)- కడియం రాంచంద్రయ్య
* జనగాం- డాక్టర్ ఆరుట్ల దశమంత్ రెడ్డి
* స్టేషన్ ఘన్‌పూర్ (SC)- డాక్టర్ గుండె విజయ రామారావు
* పాలకుర్తి- లేగా రాంమోహన్ రెడ్డి
* డోర్నకల్ (ST)- భూక్య సంగీత
* మహబూబాబాద్ (ST)- జాథోట్ హుస్సేన్ నాయక్
* వరంగల్ పశ్చిమ- రావు పద్మ
* వరంగల్ తూర్పు -ఎర్రబెల్లి ప్రదీప్ రావు
* వర్ధన్నపేట (SC) -కొండేటి శ్రీధర్
* భూపాలపల్లె – చందుపట్ల కీర్తి రెడ్డి
* ఇల్లందు (ఎస్టీ) -రవీంద్ర నాయక్
* భద్రాచలం (ST) – కుంజా ధర్మ రావు

బీజేపీ తొలి జాబితా..

1

1

2

2

3

3

 

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BJP First List
  • bjp list
  • bjp mla candidates list
  • bjp mla list
  • telangana elections 2023

తాజావార్తలు

  • Off The Record: బీఆర్ఎస్‌ కంచుకోట.. సిద్దిపేటలో బలహీనపడుతున్న కాంగ్రెస్..

  • Earthquake: ఢిల్లీలో భూకంపం.. ప్రాణ భయంతో వీధుల్లోకి పరుగులు పెట్టిన జనాలు..

  • DA Hike: ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లకు శుభవార్త.. ఈ సారి భారీగానే పెరుగుదల..!?

  • Off The Record: తెలంగాణ ఈఎన్సీ జనరల్ పోస్ట్ కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ..

  • Toothpaste: టూత్ పేస్ట్ ఫ్యాక్టరీ సీజ్.. 130 కిలోల పేస్ట్‌ స్వాధీనం..

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions