Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Bjp Party Leaders At Bjp Party Foundation Day

Kishan Reddy: బీజేపీ పోరాటం చేసింది కాబట్టే తెలంగాణ వచ్చింది

Published Date :April 6, 2023 , 12:08 pm
By NTV WebDesk
Kishan Reddy: బీజేపీ పోరాటం చేసింది కాబట్టే తెలంగాణ వచ్చింది
  • Follow Us :
  • google news
  • dailyhunt

Kishan Reddy: బీజేపీ పోరాటం చేసింది కాబట్టే తెలంగాణ వచ్చిందని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తలను ఉద్దేశించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, ప్రధాని వర్చువల్ గా వర్చువల్ మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుండి కార్యక్రమంలో కిషన్ రెడ్డి, ఈటెల, ఇంద్రసేనారెడ్డి, రఘునందన్ రావు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ వద్దన్న మజ్లిస్ ఈ అధికార పార్టీ కి అత్యంత సన్నిహిత పార్టీ అని కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పోరాటం చేసింది కాబట్టే తెలంగాణ వచ్చింది… తెలంగాణ వచ్చేది కాదని కేకే అన్నారని తెలిపారు. ప్రపంచంలో ఏ ఉద్యమంలో కూడా 12 వందల మంది అమరులు కాలేదని అన్నారు.

Read also: Kakani Govardhan Reddy: పబ్లిసిటీ కోసమే కోటంరెడ్డి హంగామా.. నాలుగేళ్లలో గుర్తుకు రాలేదా?

కానీ తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న వారు తన తరవాత తన కొడుకు… ఆ తరవాత అయన కొడుకు ఉండాలని అనుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణ ఆకాంక్షలకు విరుద్ధంగా ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. బండి సంజయ్ పై అక్రమ కేసులు పెట్టి, మజ్లిస్ తో కలిసి బీజేపీ ను అణచి వేయలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రతి కార్యకర్త బండి సంజయ్ లా పని చేస్తారని అన్నారు. నిన్న సామాన్య ప్రజలు రోడ్ల మీదకు వచ్చారని, కుటుంబ పాలనను కూకటి వేళ్లతో సహా పెకిలించేవరకు విశ్రమించేది లేదని హెచ్చరించారు. తెలంగాణ వ్యతిరేక శక్తులకు BRS కేరాఫ్ అడ్రస్ గా మారిందని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ అరెస్ట్ కు వ్యతిరేకంగా బీజేపీ ప్రతిజ్ఞ చేసిందని కిషన్‌ రెడ్డి తెలిపారు.
Parineeti Chopra : ఏప్రిల్ 10న పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా నిశ్చితార్థం ?

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BJP Chief jp nadda
  • BJP Party
  • central minister kishanreddy
  • PM Modi
  • raghunandan rao

తాజావార్తలు

  • Ravi Bishnoi-MOM: రవి బిష్ణోయ్ సంచలన ప్రదర్శన.. కష్టకాలం నుంచి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు వరకు!

  • Rajni : జైలర్ 2 రిలీజ్ ఎప్పుడో చెప్పిన రజినీకాంత్

  • Khanapur Municipality: ఉత్కంఠగా మారిన ఖానాపూర్ మున్సిపల్ పీఠం.! నువ్వా.. నేనా.. అంటున్న పార్టీలు.!

  • Iran vs USA War: హాలీవుడ్ రేంజ్ ఆపరేషన్.. ఇరాన్ గడ్డపైకి వెళ్లి మరీ పైలట్‌ను కాపాడుకున్న అగ్రరాజ్యం

  • Macharla CI: పరువు హత్య కేసు.. మాచర్ల సీఐ వెంకటరమణ సస్పెన్షన్!

ట్రెండింగ్‌

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions