Eetala Rajender: కేసీఆర్‌ను గజ్వేల్ ప్రజలే బొందపెడతారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం కేసీఆర్‌పై హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్‌కు అహంకారం పెరిగిపోయిందని ఆరోపించారు. కేసీఆర్ అహంకారం తొలగిపోయేరోజు దగ్గరలోనే ఉందన్నారు. తన 20 ఏళ్ల రాజకీయ చరిత్రలో తనపై ఎవరూ అనుచిత వ్యాఖ్యలు చేయలేదని.. కానీ కేసీఆర్ తనను పదే పదే టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. తనను టీఆర్ఎస్ పార్టీ నుంచి గెంటేశారని.. తాను పార్టీ నుంచి బయటకు వెళ్లలేదని ఈటల అన్నారు. కేసీఆర్ తరహాలో తాను సంస్కారం లేకుండా మాట్లాడనని స్పష్టం చేశారు. ఆనాడు గజ్వేల్‌లో ఏ ప్రజలైతే కేసీఆర్‌కు ఓట్లు వేశారో.. ఇప్పుడు అదే ప్రజలు ఆయన్ను బొందపెట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. కేసీఆర్ వ్యూహాలు తనకు తెలుసన్న ఈటల.. గజ్వేల్‌లో బీజేపీ గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు.
Read Also: KTR: రాష్ట్రంలో 5 రంగాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి.
Also Read
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
- CM Revanth Reddy : ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య భవన్.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
- Khairatabad Bada Ganesh : ఖైరతాబాద్ బడా గణేష్ రెడీ.. ఈసారి పంచముఖ రూపంలో దర్శనం!
- Konda Surekha : కొండా దంపతుల కీలక భేటీ.. ఆ తర్వాత సురేఖ ఢిల్లీకి..!
చరిత్ర నిర్మాతలు పార్టీలు కాదని.. చరిత్ర నిర్మాతలు ప్రజలు అని ఈటల వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీకి, కేసీఆర్‌కు అసలు పోలికే లేదన్నారు. శ్రీలంకలో పాలకులను తరిమికొట్టినట్లే.. తెలంగాణ కుటుంబపాలనను తరిమికొట్టే రోజు వస్తుందని ఈటల తెలిపారు. తనను ఈ స్థాయికి తెచ్చింది ఎవరో కాదని.. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు అని ఈటల స్పష్టం చేశారు. తనకు చైతన్యాన్ని ఇచ్చిన గడ్డ హుజురాబాద్ అని అభిప్రాయపడ్డారు. తనకు తన నియోజకవర్గం ఎంతో ధైర్యాన్ని ప్రసాదించిందన్నారు.
తాజావార్తలు
-
Toxic OTT: బాక్సాఫీస్‌లో షాక్.. ఇప్పుడు ఓటీటీలోకి యశ్ ‘టాక్సిక్’, స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?
-
Oman Coast Ship Attack: ఒమన్ తీరంలో భారతీయ సిబ్బంది ఉన్న నౌకపై దాడి.. ఒకరు గల్లంతు
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Jailer2 Telugu Rights : జైలర్ 2 తెలుగు రైట్స్ కోసం దిల్ రాజు vs నాగవంశీ
-
Amol Muzumdar: భారత్‌కు ఆసియా కప్.. ట్రోఫీ మాత్రం వద్దంటూ బీసీసీఐ నిర్ణయం.. కోచ్ అమోల్ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!