YS Jagan Government: జగన్‌కు దెబ్బకొట్టేందుకు బీజేపీ కుట్ర.. మరోసారి ఆ ప్రస్తావన తెచ్చిన కేసీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ భవన్ వేదికగా జరిగిన టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రస్తావన తీసుకొచ్చారు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్.. కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్‌కు అనుకూలంగా వైఎస్ జగన్ ఉన్నా.. అతన్ని కూడా దెబ్బతీసేందుకు బీజేపీ కుట్ర చేసింది ఆరోపించారు కేసీఆర్.. ఇంతకంటే అన్యాయం ఏమైనా ఉంటుందా? అని ఆవేదన వ్యక్తం చేశారు.. అయితే, ఈ విషయాన్ని కేసీఆర్ ప్రస్తావించడం రెండోసారి.. ఎమ్మెల్యేల కొనుగోళ్ల ఎపిసోడ్‌కు సంబంధించిన ఆడియోలు ఎప్పుడో బయటకురాగా.. ఈ మధ్యే వీడియోలు కూడా బయటపెట్టిన కేసీఆర్.. 3 గంటల పాటు ఫామ్ హౌస్ జరిగిన తతంగంపై వీడియోలు ఉన్నాయని.. అయితే ప్రేక్షకుల ప్రజల సౌకర్యార్థం వాటిని గంటకు కుదించి అందరికీ పంపిస్తున్నట్లుగా ప్రకటించారు.
Read Also: YS Jagan: రేపు హైదరాబాద్‌కు వైఎస్ జగన్.. సూపర్‌స్టార్ కుటుంబాన్ని పరామర్శించనున్న సీఎం..
Also Read
- KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
- Cheyutha Pension: అలర్ట్.. నేటి నుంచి కొత్త పింఛన్ల దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే..
- Harish Rao: నిరుద్యోగులపై ఎందుకింత కక్ష? సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్
- Hyderabad: స్టేడియం వద్ద కిక్కిరిసిన నిరుద్యోగులు.. హైడ్రా ఉద్యోగాల కోసం క్యూ కట్టిన వేలాది మంది!
దేశంలో ఎనిమిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను మార్చారని ఆపరేషన్ గుట్టు మొత్తం వీడియోలో ఉందని వ్యాఖ్యానించిన కేసీఆర్.. ఇక, ఢిల్లీ, తెలంగాణ, రాజస్థాన్‌తో పాటు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని సంచలన విషయాలు బయటపెట్టిన విషయం విదితమే.. దీంతో ఏపీ రాజకీయాల్లోనూ కలకలం రేగింది. అయితే, తిరుగులేని ఎమ్మెల్యేల సంఖ్య వైఎస్ జగన్ సొంతం.. ఆయన ప్రభుత్వం కూల్చే ప్రయత్నాలు కూడా సాగుతున్నాయా? అనే చర్చ సాగింది.. అంతేకాదు.. ఏ ఎన్నిక వచ్చిన ఎన్డీఏ బలపర్చిన అభ్యర్థికి మద్దతు ఇస్తూ వస్తున్న వైఎస్ జగన్.. కీలక బిల్లులు గట్టెక్కించడంలోనూ పార్లమెంట్ ఉభయసభల్లో ఎంతో సాయం చేశారు.. కానీ, బీజేపీ.. జగన్ ప్రభుత్వాన్ని కూల్చడానికి యత్నించడం ఏంటి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.. ఈ వ్యవహారంలో కేసీఆర్ రెండోసారి వ్యాఖ్యానించడం చర్చగా మారింది.
తాజావార్తలు
-
Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’…
-
CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
-
HMD Touch AI: 1950mAh బ్యాటరీతో.. హెచ్ఎమ్డి టచ్ ఏఐ ఫోన్ గ్లోబల్ మార్కెట్లలో విడుదలకు రెడీ!
-
KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
-
Ragi Semiya Payasam: రాగితో కమ్మని పాయసం.. ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలం.. రెసిపీ ఇదిగో!
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!