ట్యాంక్‌బండ్‌లో వినాయక నిమజ్జనం.. ప్రభుత్వం ఆర్డినెస్స్ తేవాలి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ట్యాంక్‌బండ్‌లో వినాయక నిమజ్జనంపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది.. అయితే, దీనికి కారణం మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే అని ఆరోపిస్తోంది భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి.. వినాయక నిమజ్జనంపై సుప్రీంకోర్టులో సానుకూల తీర్పు రాకపోతే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు.. తెలంగాణ కేబినెట్ సమావేశం నిర్వహించి ఆర్డినెన్స్ తీసుకురావాలని.. జల్లికట్టు, శబరిమల మాదిరిగా తెలంగాణ సర్కారు ఆర్డినెన్స్ తేవాలని డిమాండ్ చేశారు.. ఇక, రాష్ట్ర సర్కారు న్యాయ స్థానం ముందు కాలుష్యం విషయంలో వివరాలు పెట్టలేదని ఆరోపించారు భగవంతరావు.
ఇక, గణేష్ ఉత్సవ నిమజ్జనం సజావుగా జరపాలంటూ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు ప్రకటించింది భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి.. రేపు 10 నుంచి 11 గంటల వరకు ధర్నా నిర్వహిస్తామని… కాషాయ, నల్ల జెండాలు ప్రదర్శిస్తామని తెలిపారు.. ఇవాళ రాష్ట్ర గణేష్ మండలపాల దగ్గర బైక్ ర్యాలీ నిర్వహించాలని పిలుపునిచ్చారు.. గణేష్ నిమజ్జనం సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఒత్తిడి తీసుకు రావడానికి కార్యాచరణ ప్రకటించినట్టు వెల్లడించారు భగవంతరావు.. సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాత ప్రభుత్వ కార్యాచరణ బట్టి… తదుపరి కార్యక్రమం ఉంటుందని.. అవసరం అయితే తెలంగాణ బంద్ కు రెడీ అవుతున్నామన్నారు.. ప్రస్తుత ప్రతిష్టంభనకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే కారణమన్న ఆయన.. రెండు… మూడు లక్షల విగ్రహాలు ఉన్నాయి… ఎక్కడ నిమజ్జనం చేయాలి? అని ప్రశ్నించారు.
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
తాజావార్తలు
-
Shai Hope: 5 పరుగులకే 2 వికెట్లు.. ఓటమి తప్పదనుకున్నా.. అతడే మమ్మల్ని గెలిపించాడు!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ.. స్థానిక ఎన్నికలపై ఫోకస్, బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం..
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
MS Dhoni: ఐపీఎల్ బెట్టింగ్ కేసు.. ఎంఎస్ ధోనీకి హైకోర్టు నోటీసులు!
ట్రెండింగ్
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!