రామచంద్రయ్యకి పద్మశ్రీ.. కలెక్టర్ హర్షం
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వం ఏటా ఇచ్చే పద్మ అవార్డుల ప్రకటన తెలంగాణ వాసులకు ఆనందాతిశయాన్ని కలిగించింది. భద్రాద్రి మణుగూరు కు చెందిన వోకల్, ఫోక్ కళాకారుడు రామచంద్రయ్య అనే గిరిజనుడికి పద్మ శ్రీ అవార్డ్ ను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. రామచంద్రయ్య పద్మశ్రీ అవార్డు కు ఎంపిక కావడం పట్ల జిల్లా కలెక్టర్ అనుదీప్ హర్షం ప్రకటించారు.
https://ntvtelugu.com/padma-shri-award-to-kinnera-mogulaiah/
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ అవార్డులకు దేశ వ్యాప్తంగా 107 మందిని ఎంపిక చేసిన జాబితాలో రామ చంద్రయ్య (క్రమ సంఖ్య 96.) వుండడం రాష్ట్రానికే గర్వకారణం. మారు మూల ప్రాంతం నుండి ప్రతిష్టాత్మక పురస్కారానికి గిరిజన వ్యక్తి ఎంపిక కావడం చాలా సంతోషమని, మన జిల్లాకు దేశ స్థాయిలో లభించిన గొప్ప గౌరవం అన్నారు కలెక్టర్ అనుదీప్. పద్మ శ్రీ అవార్డు రావడం పట్ల రామచంద్రయ్య, ఆయన బంధువులు, మిత్రులు ఆనందం వ్యక్తం చేశారు.
Also Read
తాజావార్తలు
-
Flight Turbulence: టర్కిష్ ఎయిర్‌లైన్స్ TK663 విమానంలో తీవ్ర కుదుపులు.. మూడు సార్లు ల్యాండింగ్ విఫలం, చివరికి డైవర్ట్
-
Asia Cup 2026 Final: భారత్ vs శ్రీలంక ఫైనల్.. హెడ్ టు హెడ్, లైవ్ స్ట్రీమింగ్, టీమ్ డీటెయిల్స్ ఇవే!
-
Modi-Xi Jinping: ‘ఈజ్ ఇట్ ఓకే?’.. షీ జిన్‌పింగ్‌ను చూసి ప్రసంగం ఆపిన మోడీ.. అసలేం జరిగిందంటే?
-
Glaciers: వేడెక్కుతున్న భూమితో ఏం జరగబోతోంది?
-
BRICS Currency: బ్రిక్స్ కరెన్సీపై భారత్ కీలక ప్రకటన.. కామన్ కరెన్సీపై ఫుల్ క్లారిటీ..!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!