Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Beeraiah Ramulu Deaths Government Assassinations Says Vh

బీరయ్య, రాములు మరణాలు ప్రభుత్వ హత్యలు : వీహెచ్‌

Published Date :November 7, 2021 , 4:51 pm
By Gogikar Sai Krishna
బీరయ్య, రాములు మరణాలు ప్రభుత్వ హత్యలు : వీహెచ్‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

రాష్ట్రంలో రైతుల కష్టాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, రైతులకు పెద్దపీట అంటున్న కేసీఆర్‌ రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు వి. హనుమంతరావు ఆరోపణలు చేశారు. ‘రాములు అనే ముదిరాజ్ రైతు అప్పుల పాలు అయ్యి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కందుకూరు మండలం అన్నోజిగూడా గ్రామంలో 54 మంది రైతులకు ఫార్మాసిటీ లో భూములు గుంజుకున్నారు. కానీ ఒక్కరికి డబ్బులు ఇవ్వలేదు.

రాములు అనే ముదిరాజ్ రైతుకు ఇందిరమ్మ భూమి ఇస్తే ఈ కేసీఆర్ ప్రభుత్వం భూమి గుంజుకుంది. డబ్బులు ఇవ్వకపోతే అప్పులపాలై అవమానంతో ఆత్మహత్య చేసుకున్నారు. ఇందిరమ్మ హయాంలో భూమి ఇచ్చారు. 8 లక్షల రూపాయలకు కొని కోట్ల రూపాయలకు వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. రైతులు పండించిన పంటలు కొనలేక పోతే కామారెడ్డి జిల్లాలో బీరయ్య పంట కుప్ప మీదనే పడి చనిపోయాడు. విపరీతమైన గుండె కొతతో బీరయ్య చనిపోయాడు.

బీరయ్య, రాములు మరణాలు ప్రభుత్వ హత్యలు.. ప్రభుత్వం సకాలంలో పంటలు కొన్నా… భూ సేకరణ డబ్బులు ఇచ్చినా ఈ రెండు ప్రాణాలు బతికేవి’ అంటూ ఆయన ప్రభుత్వంపైన విమర్శలు చేశారు. కలెక్టర్ సహజ మరణం అంటున్నారు.. తప్పుడు నివేదికలు ఇస్తున్న కలెక్టర్ పైన చర్యలు తీసుకోవాలని, ఈటెల రాజేందర్.. నీ కుల సోదరుడు ఆత్మహత్య చేసుకున్నారు.. వెళ్లి కలిసి ఆయన కుటుంబానికి సహాయం చెయ్యి.. నా వంతు చిన్న సహాయంగా రాములు కుటుంబానికి 50 వేల సహాయం చేసాను. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పేదలకు అండగా ఉండి ధైర్యం చెప్పాలి’ అంటూ వ్యాఖ్యానించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • congress
  • Congress Leader VH
  • latest news
  • TRS
  • v hanumantha rao

తాజావార్తలు

  • సింగల్ హ్యాండ్ తో Marco Jansen అద్భుత క్యాచ్‌.. అబ్బురపోయిన SRH కెప్టెన్ ఇషాన్ కిషన్..!

  • Harish Shankar: పాపం హరీష్ శంకర్ అంటే ఏంటో అనుకున్నా.. డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు

  • Priyansh Arya Fifty: ప్రియాంశ్ ఆర్య సంచలనం.. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు!

  • Lashkar-e-Taiba: పహల్గామ్ ఉగ్రదాడి పాకిస్తాన్ ప్రతిష్టను పెంచింది..

  • Kitchen Tips: వారాల తరబడి కూరగాయలు తాజాగా ఉండాలా? అయితే ఈ సింపుల్ టిప్స్ పాటించాల్సిందే!

ట్రెండింగ్‌

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions