NTV Telugu Site icon

Bandi Sanjay, K Laxman Live: మునుగోడులో టీఆర్ఎస్ విజయంపై రియాక్షన్

bjp reaction

Maxresdefault (2)

Bandi Sanjay, K Laxman Live | BJP Reaction On Munugodu Result | Ntv Live

మునుగోడులో నైతికంగా బీజేపీ విజయం సాధించింది. అధికార దుర్వినియోగం బాగా జరిగింది. దేశంలో కాంగ్రెస్ కనుమరుగవుతోంది. నాలుగు అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. గతంలో 12 వేలు ఓట్లు సాధించిన బీజేపీకి ఈసారి 86 వేలకు పైగా ఓట్లు వచ్చాయన్నారు ఎంపీ డా.లక్ష్మణ్. తెలంగాణలో ఎన్నికలు ఏవి వచ్చినా టీఆర్ఎస్ కి గట్టిపోటీ ఇస్తోందన్నారు.