Financial Hrassment: ఫైనాన్స్ కంపెనీ వేధింపులు.. ఓవ్యక్తి సూసైడ్ వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Financial Hrassment: ఫైనాన్స్ కంపెనీ వేధింపులు తాళలేక ఓవ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ కుల్సుంపురలో చోటుచేసుకుంది. మహ్మద్ నిజాముద్దీన్ ఆటో డ్రైవర్ ఆరు నెలల నుంచి ఉద్యోగం లేక, రెండు నెలల నుంచి ఈఎమ్‌ఐ చెల్లించలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. ఇంతలోనే ఓ ప్రముఖ కంపెనీ నుంచి అతను ఈఎమ్‌ఐ ద్వారా రెండు ఫోన్‌లను కొనుగోలు చేశాడు. అన్ని ఈఎమ్‌ఐలలను చెల్లించాడు. కానీ ఇంకా రూ. 4000 చెల్లించాల్సి ఉంది.
అయితే ఈ మొత్తాన్ని చెల్లించడంలో ఇబ్బంది పడడంతో.. సదరు ఫైనాన్స్ కంపెనీకి చెందిన వారు నిజాముద్దీన్ ఇంటికి వచ్చి వేధించడం ప్రారంభించారు. దీంతో ఇరుగుపొరుగు వారు చూడటంతో అవమానం భరించలేక నిజాముద్దీన్.. ఫైనాన్స్ కంపెనీ వేధింపులను భరించలేకపోతున్నాన అంటూ, తన చావుకు ఫైనాన్స్ కంపెనీ వేధింపులే కారణమంటూ సెల్ఫీ వీడియో తీసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. దీంతో ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సెల్ఫీ వీడియో ఆధారంగా, మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న కుల్సుంపుర పోలీసులు విచారణ చేపట్టారు. నిజాముద్దీన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించిన పోలీసులు.
AP CM Jagan Avanigadda Tour Live: సీఎం జగన్ భారీ బహిరంగసభ
Also Read
- Land Pass Books: 'భూదార్' పేరుతో పాస్ పుస్తకాలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
- Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
తాజావార్తలు
-
Jailer 2 Telugu Trailer: ‘జైలర్ 2’ ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
-
Shiva: జపాన్‌లో నాగార్జున ‘శివ’ సునామీ.. జపాన్ ఫ్యాన్స్ ఇచ్చిన ఆ బిరుదు చూశారా?
-
Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
-
Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్‌ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
ట్రెండింగ్
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..