Attack on Police: అన్యాయం జరిగితే చాలు ఎక్కడైనా ఎప్పుడైనా ఎన్ని అవాంతరాలు వచ్చిన సరే అక్క ఒక్కక్షనంలో హాజరవుతారు పోలీసులు. అలాంటి పోలీసులపై స్థానికులు తిరగబడితే పరిస్థితి ఏంటి. దాడులు జరిగితే పోలీసులు అడ్డుకుని ఇరుపక్షలవారిని శాంతిపజేస్తారు. అలాంటిది పోలీసులపై రాళ్లు కర్రలతో దాడి చేయడంతో చర్చకు దారి త�
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో బీజేపీ తలపెట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. బెంగాల్ రణరంగాన్ని తలపించింది. పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణలు తీవ్రస్థాయిలో చెలరేగాయి. నడి రోడ్లపై రాళ్లు రువ్వడం, కట్టెలతో దాడి చేసుకోవడం, టార్గెట్ చేసుకుని దాడి చేయడం వంటివి చాలా చోట్ల కనిపించాయి.