AIMIM Jaffar Hussain: 25 సంవత్సరాల నుండి లేని ఉలుకు ఇప్పుడెందుకు మొదలైంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AIMIM MLA from Nampally, Jaffar Hussain Meraj: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆదేశాల మేరకు కరీంనగర్ నియోజకవర్గంలో ఇటీవలే పేద ముస్లింల ఇండ్లను కూల్చిన సంఘటన లో రేకుర్తి జరీనా నగర్, మొహసీన్ నగర్ లో క్షేత్ర స్థాయిలో పర్యటించి కూల్చిన ఇండ్లను పరిశీలించారు. పేద ముస్లింలతో మాట్లాడి పూర్తిస్థాయిలో వివరాలను అడిగి తెలుసుకున్నారు. కరీంనగర్ పర్యటనలో ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మాట్లాడుతూ.. పేద ముస్లింల ఇండ్లు కూల్చిన దుండగులు టెర్రరిస్టులతో సమానమని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read also: Supreme Court: మణిపూర్ ఇంటర్నెట్ నిలుపుదల కేసు అత్యవసర విచారణకు సుప్రీం తిరస్కరణ
Also Read
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
ఇండ్లు కూల్చిన దుండగులపై టెర్రరిస్ట్ యాక్ట్ కేసు నమోదు చేసి జైల్లో పెట్టాలని కీలక వ్యాఖ్యలు చేశారు. కూల్చిన ఇండ్ల స్థలంలోనే ఇండ్లు కట్టివ్వాలని డిమాండ్ చేశారు. పేద ముస్లింలకు న్యాయం జరిగేంత వరకు ఎంఐఎం అండగా ఉంటుందని తెలిపారు. 25 సంవత్సరాల నుండి లేని ఉలుకు ఇప్పుడెందుకు మొదలైందని అన్నారు. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసు వ్యవస్థ రౌడీలకు, భూకబ్జా కోరులకు కొమ్ము కాస్తోందని ఆరోపించారు. పేదల ఇండ్లను పడగొడుతా ఉంటే పోలీసులు ఘటన స్థలంలో ఉండి ప్రేక్షక పాత్ర వహించడం దేనికి సంకేతం అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ సూటి ప్రశ్నించారు.
Uttarkashi: ఉత్తరకాశీలో ఉద్రిక్తత.. నగరాన్ని విడిచి వెళ్లిపోతున్న ముస్లింలు
తాజావార్తలు
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!