Agnipath Scheme: వాట్సప్ చాటింగ్ లలో అల్లర్లకు ప్లాన్.. పెట్రోల్ బాటిల్ తో.. రావాలంటూ ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసం సిటీ పోలీసులు విచారణ చేపట్టారు. ” చలో సికింద్రాబాద్ “అనే వాట్సప్ గ్రూపు సభ్యులను పోలీసులు గుర్తించారు. ముందస్తు కుట్రతోనే విధ్వంసం జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఆర్మీ అభ్యర్థులతో పాటు ప్రైవేట్ వ్యక్తులు చొరబడి నట్లు గుర్తించారు పోలీసులు. రెండు రోజుల క్రితమే వాట్స్అప్ గ్రూపులు క్రియేట్ చేసి విధ్వంసానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
హకీంపేట్ ఆర్మీ ర్యాలీ కి వచ్చినవారే విధ్వంసానికి పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు. ఆదిలాబాద్ నుంచి కృష్ణ ఎక్స్ప్రెస్ లో 300 మంది అభ్యర్థులనువచ్చినట్లు, సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు ఆధారంగా ఆందోళనకారులను పోలీసులు గుర్తిస్తున్నారు. ఆందోళనకారులపై 14 సెక్షన్ల కింద రైల్వే పోలీసులు కేసు నమోదు చేసారు. ఐఆర్ఎ రైల్వే చట్టం సెక్షన్ 150 నమోదు చేసిన పోలీసులు. ఈ సెక్షన్ కింద నేరం రుజువైతే యావజ్జీవం లేదా మరణశిక్ష పడే అవకాశం వుందని వెల్లడించారు.
Also Read
- Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
- Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
- Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
- Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
గురువారం నాడు వాట్సప్ చాటింగ్ లలో అల్లర్లకు ప్లాన్
పెట్రోల్ బాటిల్ పట్టుకొని రావాలంటూ ఆదేశాలు అందాయని, పెట్రోల్ తో పాటుగా టైర్లు పాత దుస్తులు తీసుకొని రావాలని ఆదేశింనట్లు కాల్ రికార్డింగ్ గుర్తించారు పోలీసులు. పెట్రోల్ తీసుకువచ్చి తల తగలపెడితే విషయం మొత్తం తెలుస్తుందని ఆదేశించినట్లు పోలీసులు తెలిపారు. సాధారణంగా ధర్నా చేస్తే ఎవరు పట్టించుకోరని ఆందోళనకారులు చెప్పడంతో ఇంత విధ్వంసానికి దారితీసిందని తెలిపారు. సికింద్రాబాద్ స్టేషన్ కు వస్తున్న ప్రతి ఒక్కరు పెట్రోల్ బాటిల్ తో రావాలని చెప్పిన తీరు పోలీసులకు దిగ్భ్రాంతిని గురిచేసింది. వాట్సాప్ గ్రూప్ ల నుండే విధ్వంసం ప్లాన్ చేసుకున్నారని తెలుసుకున్న పోలీసులు వారి వద్దనుంచి పెట్రోల్ బాటిల్స్, పాత దుస్తులు, టైర్లు తెచ్చుకోవాలని ఆడియో సంభాషణ లను స్వాధీనం చేసుకున్నారు. వాట్సాప్ గ్రూప్ ఆర్గనైజర్స్ ను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.నిన్న స్టేషన్ లో ఆందోలనకారులని అరెస్ట్ చేసిన పోలీసులు.
గాంధీ హాస్పిటల్ దగ్గర పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లలో జరిగిన కాల్పులలో గాయపడిన వారికి గాంధీ ఎమర్జెన్సీలో ట్రీట్‌మెంట్ కొనసాగుతోంది. 10 మందికి పైగా ఆందోళనకారులకు గాయాలయ్యాయి. గాంధీ హాస్పిటల్‌లోకి ఇతరులను పోలీసులు రానివ్వడం లేదు. గాంధీ హాస్పిటల్ సిబ్బంది సహా పేషేంట్స్, అటెండెంట్స్ ఐడీలు చూసిన తర్వాత పోలీసులు లోపలికి అనుమతి ఇస్తున్నారు.
తాజావార్తలు
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!