Hyderabad: మధురానగర్ లో దారుణం.. లిఫ్ట్ ఇచ్చి కారులో మహిళపై అత్యాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలపై అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. మహిళలు కనిపిస్తే చాలు మాటలు కలిపి మంచితనం నటించి వారిపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. ఎదుటివారిది నటన అని గ్రహించని మహిళలు, అమ్మాయిలు వారిని నమ్మి కామాంధుల చేతిలో నలిగిపోతున్నారు. వారితో ప్రయాణించే సమయంలో మగాళ్లతో వెళితే మృగాళ్లా మారుతారని ఊహించలేక.. వారి అకృత్యాలకు బలవుతున్నారు. వారి బలహీనతే మగాళ్లకు అవకాశంగా మారుతోంది. మహిళల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారిని బెదిరించి లోబరుచుకుంటున్నారు. గుడ్డిగా నమ్మడం వలన వారి జీవితాలు నాశనం అవుతున్నాయి. ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.
Read also: Devara : సినిమాలో ఆ సీన్స్ చూపించబోతున్న కొరటాల.. ఇక ఫ్యాన్స్ కు పూనకాలే..?
Also Read
హైదరాబాద్ మధురానగర్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. వర్షంలో నడుచుకుంటూ వెళ్తున్న మహళకు ఓ కారు డ్రైవర్ లిఫ్ట్ ఇస్తానని ఆపాడు. దానికి ఆమె వద్దుంటూ ముందుకు నడుచుకుంటూ వెళుతున్న కారు డ్రైవర్ వర్షం ఎక్కువగా వస్తుంది. నేను లిప్ట్ ఇస్తాను భయపడకండీ ఎక్కువగా నానిపోతారు అంటూ నమ్మబలికాడు. దీంతో కారు డ్రైవర్ ను నమ్మిన ఆ మహాళ కారులో వెనుక సీట్ లో ఎక్కేందుకు వెళ్లింది. వెనుక వద్దూ ముందుకు వచ్చి కూర్చోవాలని కోరాడు. దీంతో ఆ మహిళ కారులో ముందుకు వచ్చి కూర్చొంది. ఒకచోట పని ఉందని చెప్పి నిర్జీవ ప్రదేశానికి తీసుకువెళ్లాడు. ఎక్కడకు తీసుకుని వెళుతున్నావ్ అని ప్రశ్నించిన ఆమెకు సమాధానం ఇవ్వలేదు కారు డ్రైవర్. దీంతో ఆ మహిళ అరవడంతో చంపేస్తానంటూ బెదిరించాడు. ఆపై ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈవిషయం ఎవరికి చెప్పకూడదని బెదిరించి ఆమెను కారులోనుంచి బయటకు తోసేశాడు. దయనీయ స్థితిలో వున్న మహిళను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటా హుటిన ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని సీసీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. కారు డ్రైవర్ ను త్వరలో పట్టుకుని కఠినింగా శిక్షిస్తామని తెలిపారు.
Devara : సినిమాలో ఆ సీన్స్ చూపించబోతున్న కొరటాల.. ఇక ఫ్యాన్స్ కు పూనకాలే..?
తాజావార్తలు
-
Su-57, Super Sukhoi, S-500: ఎస్యు-57, సూపర్ సుఖోయ్, ఎస్-500… రష్యా రక్షణ ప్రతిపాదనల జాబితాలో ఏమున్నాయి?
-
Land vs Flat: రాము రూ. పది లక్షలతో భూమి కొన్నాడు.. రవి అదే డబ్బుతో ఫ్లాట్ కొన్నాడు.. 20 ఏళ్ల తర్వాత ఎవరు ధనవంతులు?
-
‘జైలర్ 2’ సెన్సార్ రగడ. ‘U/A’ సర్టిఫికెట్ ఇస్తేనే సినిమా రిలీజ్ చేస్తానన్న రజనీకాంత్?
-
Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
ట్రెండింగ్
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?