Bike Burst: దారుణం.. పెట్రోల్ బంక్‌లో బైక్ పేలి, ఒకరు సజీవదహనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
A Bike Burst In Petrol Bunk After Pump Got Stucked In Bike: కార్లు, బైక్స్‌కు నిప్పంటుకున్న ఘటనలు ఎన్నో వెలుగు చూశాయి. అయితే.. అంతకుమించిన భయంకరమైన సంఘటన ఒకటి తాజాగా చోటు చేసుకుంది. ఒక పెట్రోల్ బంక్‌లు పంప్ ఇరుక్కుని, ఒక బైక్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి సజీవదహనం అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. ఇద్దరు వ్యక్తులు పెట్రోల్ కొట్టించుకోవడం కోసం బైక్ మీద ఓ పెట్రోల్ బంక్ వద్దకు వెళ్లారు. అక్కడ తమ బైక్‌లో పెట్రోల్ కొట్టించారు. పెట్రోల్ కొట్టించిన అనంతరం అక్కడి నుంచి బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. నడుపుతున్న వ్యక్తి బైక్ స్టార్ట్ చేసి, కొద్దిగా ముందుకు వెళ్లాడు. ఈ క్రమంలో ‘పంప్’ బైక్ ఇంజిన్‌లో ఇరుక్కుపోయింది. వెనకాల కూర్చున్న వ్యక్తి అది గమనించి, ఆ పంప్ తీసేందుకు కిందకు దిగాడు.
Boyfriend Cheats Girl: పెళ్లి చేసుకుంటానన్నాడు.. ఇంతలో ట్విస్ట్ ఇచ్చాడు
Also Read
- Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. అదనంగా మరో రూ.72 వేలు అకౌంట్లోకి..
- VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
- OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
- Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
అంతే.. ఆ వ్యక్తి దిగిన క్షణాల్లోనే ఆ బైక్ నుంచి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో ఆ వ్యక్తి అక్కడి నుంచి పరుగులు తీశాడు. రైడర్ మాత్రం ఈ ఘటనలో అగ్నికి ఆహుతై, సజీవదహనం అయ్యాడు. మంటలు వ్యాపించడంతో.. పక్కనే ఉన్న బూత్‌కి సైతం మంటలు అంటుకున్నాయి. ఈ దెబ్బకు పెట్రోల్ బంక్ సిబ్బందితో పాటు ఆఫీస్‌లోని స్టాఫ్ కూడా అక్కడి నుంచి ప్రాణభయంతో పారిపోయారు. వెంటనే ఫైరింజన్లకు సమాచారం అందించి, పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. మరోవైపు.. ఈ ఘటనలో మృతిచెందిన వ్యక్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. వేసవి కాలం రావడంతో ఎండలు మండిపోతున్నాయి కాబట్టి.. పెట్రోల్ కొట్టించేటప్పుడు వాహనదారులు, అలాగే సిబ్బంది జాగ్రత్తగా ఉండాల్సిందిగా పోలీసులు సూచిస్తున్నారు. కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరించిన, ఇలాంటి పరిణామాలే చోటు చేసుకుంటాయని హెచ్చరిస్తున్నారు.
Manchu Manoj: నేను చేసిందేం లేదు.. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు వచ్చాడంతే
తాజావార్తలు
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Hyderabad: ఉప్పల్‌లో మ్యాచ్‌కు ముందు సంచలనం.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు అరెస్ట్..!
-
21st Century Best Bowler: 21వ శతాబ్దపు టాప్-10 బౌలర్లు.. టాప్ లేపిన ఆసీస్ దిగ్గజం.. బుమ్రా స్థానం ఎక్కడో తెలుసా?
-
Sushila Devi Inspirational Story: 63 ఏళ్ల వయసులో పదో తరగతి పాసైన బామ్మ.. 79.6 శాతం మార్కులతో అదరగొట్టిందిగా..
ట్రెండింగ్
-
Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!