Crime: రెస్టారెంట్‌లో పెట్టుబడి పేరుతో 13 కోట్లకు టోకరా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూబ్లీహిల్స్‌లో డ్రైవ్ ఇన్ రెస్టారెంట్ పెట్టుబడి పేరుతో పలువురికి టోకరా వేసిన నిందితులను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. పెట్టుబడి పేరుతో నమ్మించి దాదాపు రూ.13 కోట్లను నిందితులు కొట్టేశారు. జూబ్లీహిల్స్‌లోని క్యూబా డ్రైవ్ ఇన్ ఫుడ్ కోర్టులో పెట్టుబడి పెడితే భారీగా వాటా ఇస్తానని పలువురిని నమ్మించి ఘరానా మోసగాళ్లు 13 కోట్ల రూపాయలు వసూలు చేశారు. అసలు విషయం తెలిసిన బాధితులు సీసీఎస్ పోలీసులను ఆశ్రయించగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు.
ప్రధాన నిందితులైన నాగిల్లా జసింత్, నాగిల్ల సుకన్య తల్లి కొడుకులని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో మరో నిందితుడైన జసింత్ తండ్రి నాగిల్ల రూఫస్ పరారీలో ఉన్నాడని తెలిపారు. రూఫస్ కోసం గాలిస్తున్నామని అధికారులు వెల్లడించారు. నిందితులపై ఇంతకుముందే పలు స్టేషన్లలో కేసులు ఉన్నాయని చెప్పారు. నిందితుడు నాగిల్ల రూఫస్ చర్చి పాస్టర్‌గా వ్యవహరిస్తూ చర్చికి వచ్చిన వారి వద్ద నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి బాధితులను మోసం చేశారని పోలీసులు వివరించారు. ఇలా వివరాలు తెలియకుండా పెట్టుబడులు పెట్టవద్దని పోలీసులు సూచించారు.
Also Read
- CM Revanth Reddy : కొండా సురేఖ ఎపిసోడ్‌పై రేవంత్ క్లారిటీ.. కీలక వ్యాఖ్యలు..
- Telangana High Court : కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌పై స్టే ఎత్తివేత.. కానీ..!
- CM Revanth Reddy : ఇది ఫెడరల్ స్ఫూర్తిపై దెబ్బ.. పార్లమెంట్లో పంచాయితీ ఖాయం
- CM Revanth Reddy : కేంద్రంపై సీఎం రేవంత్ ఫైర్.. నన్ను కాదు.. తెలంగాణ ప్రజలనే తిరస్కరించారు
Teacher Killed: వీడిన మిస్టరీ.. తమ్ముడితో కలిసి భార్య ఆ పని..
https://ntvtelugu.com/crime-stories/wife-haseena-killed-her-husband-hussain-for
తాజావార్తలు
-
FEFSI : కోలీవుడ్‌లో సమ్మె సైరన్‌పై ఫెఫ్సీ ఆందోళన: బంద్ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని విజ్ఞప్తి!
-
Rambha Urvashi Menaka Trailer: నవ్వులు పూయిస్తున్న అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’ ట్రైలర్.. చూశారా!
-
Gurugram Rain: గంట వర్షానికి గురుగ్రామ్ అతలాకుతలం.. జనజీవనం అస్తవ్యస్థం
-
Komaram: నాతో ఉన్నవాళ్లే 15 మంది డైరెక్టర్లయ్యారు.. కానీ మీరు కొత్త జీవితాన్ని ఇచ్చారు
-
Marriage Rumours: జయరామ్ – సిమ్రాన్ పెళ్లి చేసుకున్నారా? వైరల్ అవుతున్న ఫొటోలు!
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్‌ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!