Divyavani: కాంగ్రెస్ గూటికి దివ్యవాణి.. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఠాక్రే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌పార్టీలోకి చేరికల పర్వం కొనసాగుతుంది. తాజాగా.. ప్రముఖ సినీ నటి దివ్యవాణి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఏఐసీసీ ఇన్‌ఛార్జి మాణిక్ రావు ఠాక్రే ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దివ్య వాణి 2019లో తెలుగు దేశం పార్టీలో చేరారు. ఏపీ రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించిన ఆమె టీడీపీ అధికార ప్రతినిధిగా కూడా పని చేశారు. ఆ తర్వాత టీడీపీతో విభేదించి 2022లో పార్టీకి రాజీనామా చేసింది. అప్పట్నుంచి రాజకీయాలకు దూరంగా ఉంది.. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఆమె కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపింది.
Read Also: Vizag Road Accident: స్కూల్ ఆటోను ఢీకొట్టిన లారీ.. రోడ్డుపై పల్టీలు కొట్టింది..!
Also Read
- Elections: జూబ్లీహిల్స్ ఎన్నికలకు సిద్ధమైన.. 407 పోలింగ్ బూత్ లు
- Narayanpet Brutal Murder: సీఎం రేవంత్ రెడ్డి కఠిన చర్యలు తీసుకుంటారని హామీ(వీడియో)
- Assembly Budget Session: నీటి పారుదల రంగంపై నేడు అసెంబ్లీలో శ్వేతపత్రం
- Telangana Assembly: రూ. 6,71,757 కోట్లకు చేరిన అప్పులు.. 42 పేజీలతో శ్వేతపత్రం విడుదల
ఇక, అసెంబ్లీ ఎన్నికల దివ్వవాణి చేరికతో కాంగ్రెస్ పార్టీకి కొత్త ఉత్సహం లభించినట్లైంది. ఇప్పటికే బీజేపీ నుంచి విజయశాంతి సైతం హస్తం గూటికి చేరడంతో ఆమెకు ప్రచార కమిటీలో కీలక బాధ్యతలు అప్పగించింది. తనకున్న సినీ గ్లామర్, ఫ్యాన్ పాలోయింగ్‌తో స్టార్ క్యాంపెయినర్‌గా ఇప్పటికే విజయశాంతి ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తుంది. తాజాగా, మరోసినీ నటి దివ్యవాణి కాంగ్రెస్ పార్టీలో చేరటం ఆ పార్టీకీ ఫ్లస్ అనే చెప్పాలి. అయితే, దివ్వవాణి ఇప్పటి వరకు ఏపీ పాలిటిక్స్ లో చురుగ్గా పాల్గొన్నారు. కానీ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి పాత్ర పోషిస్తారు అనేది వేచి చూడాలి.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!