YouTube: మ్యూజిక్ లవర్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్.. మరో కొత్త ఫీచర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంగీతం అంటే ఇష్టపడని వాళ్లు అస్సలు ఉండరు.. అయితే మనం ఎక్కడో విన్న పాటను మళ్లీ మళ్లీ వినాలని అనుకుంటాము అయితే ఆ పాట ట్యూన్ గుర్తు రాక ఆ పాటను వదిలేస్తాము.. అలాంటి వారికోసం యూట్యూబ్ అదిరిపోయే ఫీచర్ ను తీసుకువచ్చింది..
ఇప్పుడు యూట్యూబ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్‌తో సాంగ్ ట్యూన్‌ను హమ్ చేస్తే చాలు, ఆ పాటను సెర్చ్ చేసి యూజర్లకు అందిస్తుంది. పాటను హమ్మింగ్ చేయడం అనేది పాట లిరికల్ పదాలను ఉపయోగించకుండా సాంగ్ ట్యూన్‌ను వాయిస్‌తో క్రియేట్ చేయడం. అంటే రాగం పాడటం. హమ్ చేయడం కుదరకపోయినా పాటను గుర్తున్న లిరిక్స్‌తో అదే ట్యూన్‌తో పాడి ఫేవరెట్ సాంగ్ ఏంటో తెలుసుకోవచ్చు… అయితే ఈ ఫీచర్ కొంతమందికి మాత్రమే అందుబాటులో ఉండనుందని సమాచారం..
Also Read
- IBM: H-1B వీసాదారులకు IBM షాక్.. అమెరికా వదిలి వెళ్లండి లేదా ఉద్యోగం మానేయండి!
- కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
- Vivo X500 Series: వివో X500 సిరీస్ భారత్‌లో లాంచ్.. 200MP కెమెరా, 7800mAh బ్యాటరీ, ధర, ఫీచర్స్ ఇవే!
- Apple Kukatpally: హైదరాబాద్‌లో తొలి అధికారిక Apple స్టోర్.. డిసెంబర్ 10న ప్రారంభం..!
ఫీచర్ కింద వినియోగదారు పాటను శోధించడానికి మొదట ట్యూన్ లేదా పాటలోని ఏదైనా పంక్తిని 3 నుంచి 4 సెకన్ల పాటు హమ్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత యూట్యూబ్ ఆ పాట కోసం సెర్చ్ చేసి మీకు అందజేస్తుంది. ప్రస్తుతం, ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉంది. కాబట్టి ఇది ఇంకా సరిగ్గా పని చేయకపోవచ్చని చెబుతున్నారు. అయితే వ్యక్తుల శోధన అనుభవాన్ని సులభతరం చేయడానికి కంపెనీ దీన్ని సంపూర్ణంగా పని చేయడానికి కృషి చేస్తోంది. సరళమైన భాషలో చెప్పాలంటే, మీరు ఇప్పుడు వాయిస్ సెర్చ్ చేస్తున్నట్లే..
యూట్యూబ్ వినియోగదారులకు అనుభవాన్ని మరింత మెరుగుపరచడానికి సబ్స్క్రిప్షన్ ఫీడ్‌లో ‘స్మార్ట్ ఆర్గనైజేషన్ సిస్టమ్’పై యూట్యూబ్ పని చేస్తోంది. దీని కింద, మీరు సభ్యత్వం పొందిన సృష్టికర్తకు చెందిన కొన్ని ఇటీవలి వీడియోలను ఒకే చోట చూడవచ్చు. తద్వారా మీరు వీడియోలను ఒక్కొక్కటిగా కనుగొనవలసిన అవసరం ఉండదు. ప్రస్తుతం మీరు యూట్యూబ్‌లో క్రియేటర్‌కి సంబంధించిన కొన్ని ఇటీవలి వీడియోలను చూడాలనుకుంటే, దీని కోసం అతను ఒక్కొక్కటి మాత్రమే చూడగలుగుతారు.. దీనికి సంబందించిన ఇబ్బందులను మొత్తం త్వరలోనే క్లియర్ చెయ్యనున్నారని సమాచారం..
తాజావార్తలు
-
AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికల్లో 77.65 శాతం పోలింగ్.. మూడు చోట్ల రేపు రీపోలింగ్
-
Bandi Sanjay: తెలంగాణకు ఆధ్యాత్మిక వైభవం.. కోటి దీపోత్సవంపై బండి సంజయ్ ప్రశంసలు..
-
OTR: టీడీపీతో పొత్తు ధర్మం మాటల్లోనేనా? జనసేనలో పెరుగుతున్న అసంతృప్తి
-
AP Panchayat Elections: ఎన్నికల అనంతరం హింస.. ఘర్షణలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
-
Cabinet Meeting: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల వేళ మోడీ కేబినెట్ కీలక భేటీ..
ట్రెండింగ్
-
Viral Video: కదులుతున్న రైలులో దీపం వెలిగించి పూజలు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ సీరియస్..
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్‌పై ఎంత పెరిగిందంటే?
-
Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్‌కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!