Whatsapp: వాట్సాప్‌లో మరో ఫీచర్.. మెసేజ్ లను షెడ్యూల్ చేసి పంపొచ్చు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరూ వాట్సాప్ ఉపయోగించే రోజులు వచ్చేశాయ్. ఇక యూజర్ల అవసరాలకు అనుగుణంగా వాట్సాప్ సైతం ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ వస్తోంది. ఇప్పటికే ఎన్నో అద్భుమైన ఫీచర్స్ ను అందించింది.. ఇప్పుడు మరో సూపర్ ఫీచర్ ను అందిస్తుంది.. అదే మీరు పంపాలనుకునే మెసేజ్‌ను షెడ్యూల్ చేసి పెట్టే ఆప్షన్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు..
అయితే ఈ ఫీచర్ ను వాట్సాప్ తీసుకురాలేదు కానీ థర్డ్ పార్టీ అందిస్తుంది.. మీరు అనుకున్న సమయానికి మీరు పంపాలనుకున్న వ్యక్తికి నేరుగా మెసేజ్ వెళ్లిపోతుంది. ఇంతకీ వాట్సాప్‌లో ఇలా మెసేజ్ షెడ్యూల్ చేసుకోవాలంటే ఏం చేయాలి.? ఎలాంటి స్టెప్స్ ఫాలో అవ్వాలి.? ఇందుకోసం ఏ యాప్ డౌన్లోడ్ చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
Also Read
- Amazon Sale: ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్.. తేదీ ప్రకటించిన అమెజాన్..
- Best Selfie Camera Phones: సెల్ఫీ ప్రియులను ఆకట్టుకునే టాప్ కెమెరా ఫోన్లు.. ధర, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్ ఇవే..
- 200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
- Oppo A7 Pro Max 5G: ఒప్పో A7 Pro Max 5G గ్లోబల్ లాంచ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా!
వాట్సాప్ లో కొన్ని మెసేజ్ లు పంపడానికి థర్డ్ పార్టీ యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో స్కెడిట్ అనే థార్డ్ పార్ట్ యాప్ ఒకటి. గూగుల్ ప్లే స్టోర్‌లో ఈ యాప్ అందుబాటులో ఉంటుంది. ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటే మెసేజ్‌లను షెడ్యూల్ చేసుకోవచ్చు.. ఇంతకీ ఆ యాప్ ను ఎలా ఉపయోగించాలి అనేది తెలుసుకుందాం..
* ఫస్ట్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి SKEDit యాప్‌ని డౌన్లోడ్ చేసుకోండి.
* ఆ తర్వాత మీ ఫేస్బుక్ ఖాతాతో సైన్ఇన్ చేయాలి.
* అప్పుడు మీ పేరు, ఇమెయిల్, పాస్‌వర్డ్‌ను నమోదు చేయడం అకౌంట్‌ను క్రియేట్ చేసుకోవాలి.
* తర్వాత ఇమెయిల్‌కి వెరిఫికేషన్ ఇమెయిల్ వస్తుంది.
* వెరిఫై చేసుకున్న తర్వాత వాట్సాప్‌పై క్లిక్ చేసి స్కెడిట్ యాప్‌కు అవసరైన అనుమతులను మంజూరు చేయాలి.
* మెసేజ్ ను ఏ సమయంలో ఎవరికి చెయ్యాలో షెడ్యూల్ చేస్తే సరిపోతుంది..
* ఇక మీరు షెడ్యూల్ చేసిన మెసేజ్‌ను పంపే ముందు మీ అనుమతి ఇవ్వాలనుకుంటే ఆ ఆప్షన్‌ను కూడా ఎంచుకోవచ్చు. ఇలా చేస్తే.. షెడ్యూల్ చేసిన మెసేజ్‌ను సెండ్ చెయ్యడానికి పర్మిషన్ అడుగుతుంది.. దాన్ని ఓకే చేస్తే మెసేజ్ క్షణాల్లో సెండ్ అవుతుంది..
తాజావార్తలు
-
రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!