Waze App: ట్రాఫిక్ చలాన్ నుంచి తప్పించుకోవాలా? ఈ ఒక్క యాప్ఇ న్‌స్టాల్ చేసుకోండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Waze Navigation App: టెక్నాలజీ మారిపోయింది. ఒకప్పుడు పోలీసులు వాహనాలను ఆపి చలాన్లు రాసేవారు. తరువాత కెమెరాలు వచ్చాయి. నగరాల్లోని కూడళ్లలో పోలీసులు కెమెరాల ద్వారా ఫొటోలు తీసి ఆన్లైన్‌లో చలానాలు విధిస్తున్నారు. పెద్ద నగరాల్లోని ట్రాఫిక్ పోలీసులు రోడ్లపై స్పీడ్ కెమెరాలను సైతం ఏర్పాటు చేస్తున్నారు. వాటిని రహస్య ప్రాంతాల్లో పెట్టడం, వాహనదారుడు గమనించకపోవడం వల్ల చలాన్ పడుతుంది. దీని నుంచి తప్పించుకోవాలంటే ఓ మార్గం ఉంది. డ్రైవింగ్ చేసేటప్పుడు స్పీడ్ కెమెరాలు లేదా పోలీసుల ట్రాప్‌ల గురించి తెలుసుకోవడం ముఖ్యం. ఈ సమాచారాన్ని ఒక యాప్ అందిస్తుంది. మీరు డ్రైవింగ్ చేసే టప్పుడు దాన్ని ఆన్ చేసి పెట్టుకుంటే చాలు ఎక్కడ కెమెరాలు ఉన్నాయని ఈజీగా కనిపెట్టిన మీకు ఇన్ఫర్మెషన్ ఇస్తుంది. ఆ యాప్ పేరు ఏంటి? అది ఎలా పని చేస్తుందో పూర్తిగా తెలుసుకుందాం..
READ MORE: Justice Sudarshan Reddy: ఉపరాష్ట్రపతి ఫలితాలపై లేఖ విడుదల చేసిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి..
Also Read
- రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
- 144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
- 10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్‌ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
- vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
ఈ యాప్ పేరు వేజ్(Waze). ఇది మ్యాప్‌లు, ట్రాఫిక్, స్పీడ్ కెమెరా లొకేషన్‌లను అందించే నావిగేషన్ యాప్. ఈ యాప్ గూగుల్, iOS ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంది. మార్గంలో ట్రాఫిక్, రోడ్ బ్లాక్‌లు, స్పీడ్ కెమెరాల గురించి వినియోగదారులకు ముందస్తు నోటిఫికేషన్లు అందుతాయి. ఈ యాప్ పూర్తిగా ఉచితం. లక్షలాది మంది దీనిని డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ యాప్‌లు చలాన్‌ను నివారించడంలో ఖచ్చితంగా సహాయపడతాయి. కానీ వాటి ఉద్దేశ్యం నియమాలను ఉల్లంఘించడం కాదు. జాగ్రత్తగా డ్రైవ్ చేయడం. రోడ్డు ప్రమాదాలు తగ్గడానికి, ప్రజలు నియమాలను పాటించడానికి ట్రాఫిక్ పోలీసులు స్పీడ్ కెమెరాలను ఏర్పాటు చేస్తారు. ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు అతివేగం కారణంగా జరుగుతున్నాయి. అందువల్ల మనం సాంకేతికతను భద్రత, అప్రమత్తత కోసం ఉపయోగించడం ముఖ్యం. కేవలం చలాన్‌ను నివారించడానికి కాదని ప్రతి వాహనదారుడు గమనించాలి.
READ MORE: Qatar Bombing: ఖతార్‌పై ఇజ్రాయెల్ దాడి.. హమాస్ నాయకత్వం లక్ష్యంగా పేలుళ్లు
తాజావార్తలు
-
Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
-
సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
-
Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
Telangana DA Hike: ఉద్యోగులకు దసరా కానుక.. డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు.. బకాయిల చెల్లింపుపై క్లారిటీ!
ట్రెండింగ్
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?