6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్‌బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vivo S2 : దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత వివో (Vivo) నుండి S సిరీస్ స్మార్ట్ఫోన్లను మళ్లీ భారత మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతుంది. లీకైన సమాచారం ప్రకారం.. కొత్త Vivo S2 స్మార్ట్‌ఫోన్ ఆగస్టు తొలి వారంలో భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జరిగే ప్రత్యేక సేల్‌లో ఈ ఫోన్ అమ్మకాలు జరగనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే Vivo S2 భారతీయ ప్రమాణాల సంస్థ BIS సర్టిఫికేషన్ వెబ్సైట్లో కనిపించడం కూడా ఈ ఫోన్ లాంచ్ సమీపంలోనే ఉందనే సంకేతాలను ఇస్తోంది. లీకుల ప్రకారం.. Vivo S2 ధర రూ.50 వేలలోపు ఉండే అవకాశం ఉంది. ఇది 2019లో రూ.17,990 ధరతో విడుదలైన Vivo S1తో పోలిస్తే భారీ పెరుగుదల. అప్పట్లో AMOLED డిస్ప్లే, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 32MP సెల్ఫీ కెమెరా వంటి ఫీచర్లతో Vivo S1 మంచి గుర్తింపు తెచ్చుకుంది.
Also Read
- Xiaomi TV: Xiaomi TV S Pro RGB-Mini LED 2027 సిరీస్ లాంచ్.. 98 ఇంచెస్ స్క్రీన్, Dolby Atmos, HyperOS 4
- MIVI ONE 5G: మివి వన్ 5G భారత్‌లో లాంచ్.. Snapdragon 4 Gen 2, 120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ
- 144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
- 150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
ప్రస్తుతం Vivo S2కు సంబంధించిన అధికారిక స్పెసిఫికేషన్లను కంపెనీ వెల్లడించలేదు. ప్రాసెసర్, కెమెరా, డిస్ప్లే తదితర వివరాలు ఇంకా పూర్తిగా తెలియరాలేదు. అయితే ఈ ఫోన్లో ఫోటోగ్రఫీ, ప్రీమియం డిజైన్, లేదా ప్రత్యేక AI సాఫ్ట్వేర్ ఫీచర్లు ప్రధాన ఆకర్షణలుగా ఉండవచ్చని టెక్ నిపుణులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!