TCS: ఆ కంపెనీకి జీతాలు పెరిగినయ్..
- టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లో ఉద్యోగులు జీతాలు పెంచిన యాజమాన్యం
- సెప్టెంబర్ నుంచే పెంచిన జీతాలు అమల్లోకి వస్తాయని ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలోని అతిపెద్ద కంపెనీ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లో ఉద్యోగులు జీతాలు పెంచినట్లు యాజామాన్యం వెల్లడించింది. సెప్టెంబర్ నుంచే పెంచిన జీతాలు అమల్లోకి వస్తాయని వెల్లడించింది. 12 వేల మంది తొలగిస్తున్నామని టీసీఎస్ గతంలో ప్రకటించింది. సోమవారం నుంచి ప్రతి ఎంప్లాయ్ కి ఆఫర్ లెటర్ ఇష్యూ చేస్తున్నామని యాజమన్యం తెలిపింది. సీ3ఏ, దాని సమానమైన గ్రేడ్ లలో అర్హులైన అసోసియేట్స్ కు వేతన సవరణ ఉంటుందని ఉద్యోగులకు పంపిన ఈ మెయిల్ లో టీసీఎస్ ఉన్నతాధికారులు ఇటీవల పేర్కొన్నారు.
మరో వైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 12,261 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్దంగా ఉన్నామని టీసీఎస్ సీఈఓ కె.కృతిహాసన్ గతంలో వెల్లడించారు. అంతర్జాతీయ అనిశ్చితులు, ఏఐ టెక్నాలజీ మార్పుల కారణంగానే ఈ ఉద్వాసనలు చేయాల్సి వస్తున్నట్లు తెలిపారు. ఐటీ రంగంలో అతిపెద్ద సంస్థ అయిన టీసీఎస్ లేఆఫ్ లు చేపడుతోంది. దీంతో వేరే కంపెనీలు కూడా అదే బాటలో పయనించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగులు.
Also Read
- Motorola Edge 50 Ultra 5G: మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రా 5G పై రూ.26000 డిస్కౌంట్.. 64MP టెలిఫోటో కెమెరా, pOLED డిస్ప్లే
- iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
- Google AI Studio: డెవలపర్లకు గుడ్ న్యూస్.. మొబైల్ నుంచే AI డెవలప్మెంట్.. గూగుల్ AI స్టూడియో ఇప్పుడు ఆండ్రాయిడ్‌లో
- BSNL: బీఎస్ఎన్ఎల్ చౌకైన ప్లాన్.. రూ. 51కే రోజుకు 2GB డేటా, అపరిమిత కాలింగ్
తాజావార్తలు
-
Reliance Industries: రిలయన్స్ ఇన్వెస్టర్లకు పండగ.. ఐదు రోజుల్లోనే రూ.24 వేల కోట్ల సంపద
-
Ansiba Hassan: ‘జిహాదీ’ అంటూ వేధించారు.. మలయాళ నటి షాకింగ్ కామెంట్స్
-
KTR: “మీ గల్లీ కేసీఆర్ మీరే కావాలి”.. అలాంటి వాళ్లకే కార్పొరేట్ టికెట్ ఇస్తామన్న కేటీఆర్..
-
Pakistan: హైజాక్ చేసిన అదే రైలు.. “జాఫర్ ఎక్స్‌ప్రెస్”నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..?
-
Gujjalapudi Hari: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ గుజ్జలపూడి హరి కన్నుమూత
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?