SpaceX: 30 నిమిషాల్లో ఢిల్లీ నుంచి అమెరికా ..16,700 mph వేగం.. ఏంటి ఈ కొత్త ప్రాజెక్ట్ (వీడియో)
- అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ భారీ విజయం
- ట్రంప్ వెన్నంటి నిలిచిన ఎలాన్ మస్క్
- ఎలాన్ మస్క్‌కు ప్రభుత్వ సమర్థత విభాగం బాధ్యతలు
- కీలక ప్రాజెక్ట్‌కు నాంది పలికే అవకాశం
- ప్రపంచంలోని ఏ ప్రధాన నగరానికైనా గంటలోపే ప్రయాణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. జనవరిలో ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు, ఆయన అనేక ముఖ్యమైన నియామకాలను కూడా ప్రకటించారు. ఇందులో బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు ప్రభుత్వ సమర్థత విభాగం (DOGE) బాధ్యతలు అప్పగించారు. మస్క్ ఎన్నికల్లో ట్రంప్‌కు బహిరంగంగా మద్దతు ఇవ్వడంతోపాటు భారీగా డబ్బు కూడా ఖర్చు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో మస్క్ అనేక కొత్త పనులను ప్రారంభించగలదని నమ్ముతున్నారు. ఇందులో అతి ముఖ్యమైనది తన సంస్థ స్పేస్ ఎక్స్ ద్వారా ప్రయాణ మార్గాన్ని సులభం చేయడం, తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించడం వంటి ఓ ప్రాజెక్ట్ కూడా ఉంది. ఇది విజయవంతమైతే ప్రపంచంలోని ఏ ప్రధాన నగరానికైనా గంటలోపే చేరుకోవచ్చు. ఢిల్లీ నుంచి కేవలం అరగంటలో అమెరికా చేరుకోవచ్చు. స్టెయిన్లెస్ స్టీల్‌తో తయారు చేసిన స్పేస్ఎక్స్ స్టార్‌షిప్ సహాయంతో ప్రయాణీకులు క్షణాల్లో ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి చేరుకోగలుగుతారు. ఈ వ్యోమనౌక దాదాపు 395 అడుగుల పొడవు ఉంటుంది. అధిక వేగంతో నడుస్తుంది. వివేక్ రామస్వామితో కలిసి డీఓజీఈకి నాయకత్వం వహించబోతున్నారు మస్క్. తన స్టార్‌షిప్ రాకెట్‌తో భూమిపై ఓ ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి అంతరిక్ష ప్రయాణాన్ని పరిచయం చేయనున్నారు.
READ MORE: Cyber Crime: ఢిల్లీ రిటైర్డ్ ఇంజనీర్ డిజిటల్ అరెస్ట్.. రూ.10 కోట్లు కొల్లగొట్టిన స్కామర్లు
Also Read
- Anthropic: ఫ్యాక్టరీలు, స్టోర్లు లేవు.. అయినా ఐదేళ్లలో రూ.140 లక్షల కోట్ల కంపెనీగా ఎదిగిన ఆంత్రోపిక్
- Lava Smart 4 Pro: 7,000mAh బ్యాటరీతో Lava Smart 4 Pro లాంచ్.. ధర రూ.10,999 మాత్రమే.. ఫీచర్లు ఇవే!
- Motorola Razr Flex 2027: 12GB RAM, 50MP కెమెరా, 165Hz డిస్ప్లే.. Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేస్తోంది!
- Itel City 300 5G: కొత్త కలర్ వేరియంట్లలో itel City 300 5G లాంచ్.. 13MP కెమెరా, 5000mAh బ్యాటరీ!
డైలీ మెయిల్ నివేదిక ప్రకారం.. స్పేస్ ఎక్స్ దాదాపు ఒక దశాబ్దం క్రితం ఈ ప్రణాళికను రూపొందించింది. ఈ వాహకం వెయ్యి మంది ప్రయాణికులకు సీటింగ్ కలిగి ఉంటుంది. భూమిపై అత్యంత శక్తివంతమైన రాకెట్ లాగా ఉంటుంది. ఇది అంతరిక్షం ద్వారా భూమిపై ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళుతుంది. అలెక్స్ అనే వినియోగదారు ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఎక్స్‌లో ఒక వీడియోను కూడా పోస్ట్ చేశారు. ఈ ప్రాజెక్ట్ ఎలా పని చేస్తుందో వీడియోలో చూయించారు. ముందుగా రాకెట్ టేకాఫ్ అయిన తర్వాత అంతరిక్షం ద్వారా భూమికి చేరుకుంటుంది. భూమిపై ఏ ప్రదేశానికైనా గంటలోపే చేరుకోవచ్చు. ట్రంప్ యొక్క ఎఫ్ఏఏ కింద.. స్పేస్ ఎక్స్ కొన్ని సంవత్సరాలలో స్టార్‌షిప్ ఎర్త్-టు-ఎర్త్‌ను కూడా ఆమోదించగలదని అలెక్స్ పోస్ట్ లో పేర్కొన్నారు.
READ MORE:Rahul Gandhi: రాహుల్ గాంధీ హెలికాప్టర్ టేకాఫ్ ఆలస్యం.. ‘‘కుట్ర’’ అంటున్న కాంగ్రెస్..
Under Trump's FAA, @SpaceX could even get Starship Earth to Earth approved in a few years — Taking people from any city to any other city on Earth in under one hour. pic.twitter.com/vgYAzg8oaB
— ALEX (@ajtourville) November 6, 2024
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Live Day-7 : కోటి దీపోత్సవం ఏడో రోజు.. నేడు త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణం
-
OTR: రాజమహేంద్రవరం వైసీపీలో వెన్నుపోట్ల కలకలం
-
OTR: ఉరుములేని పిడుగులా ఆశిష్ షెలార్ ఎంట్రీ.. తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది?
-
Ajit Doval: అజిత్ దోవల్‌కు అమెరికా కోర్టు సమన్లు.. భారత్ తీవ్ర అభ్యంతరం..
-
Pakistan Minister: తాజ్ మహల్, నిజాముద్దీన్ దర్గాకు వెళ్లాలనుకున్న పాక్ మంత్రి.. ‘నో’ చెప్పిన భారత్..
-
Crystal Crop: క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ ఐపీవోకు విశేష స్పందన.. చివరి రోజు 17.06 రెట్లు సబ్స్క్రిప్షన్
ట్రెండింగ్
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!