Nokia SmartPhone: అదిరిపోయే ఫీచర్స్.. తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తక్కువ ధరలో బడ్జెట్ ఫోన్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్ అదిరేటి ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేసేందుకు నోకియా కంపెనీ ముందుకొచ్చింది. మరొకొద్ది రోజుల్లో ఈ ఫోన్ మార్కెట్ లో అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. ఇంతకీ ఆ మొబైల్ ధర ఎంతో తెలుసా.. కేవలం రూ. 5,999 మాత్రమే.. మార్చి 17 నుంచి అమెజాన్ లో అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపింది. దీంతో పాటుగా నోకియా జీ400 5జీ ఫోన్ ను కూడా భారతీయ మార్కెట్ లో లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. హెచ్ఎండీ కంపెనీ.
Also Read : Bellemkonda Srinivas: బాలీవుడ్ ‘ఛత్రపతి’ గానే బెల్లంకొండ!
Also Read
- AI Dance Video: "ప్రాంప్ట్ ఇదిగో".. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
- 10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
- Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
- Airtel Postpaid Plans Price Hike: Airtel కస్టమర్లకు షాక్.. పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ ధరలు భారీగా పెంపు
మరి వీటిలో ఉన్న ఫీచర్ లేంటో తెలుసుకునేందుకు కస్టమ్లు తెగ ఆరాటపడుతున్నారు. ఈ ఫోన్ కేవలం రూ. 5,999 ధరకే నోకియా సీ12 బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను తీసుకొస్తోంది. ఇది ఎంట్రీలెవెల్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్ ఆపరేటింగ్ పనిచేస్తోంది. ఇందులో హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే, భారీ బ్యాటరీ లాంటి మరెన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ మొబైల్ విశేషం ఏంటంటే.. సంవత్సరం పాటు రీప్లేస్మెంట్ గ్యారెంటీ కూడా అందిస్తోంది నోకియా కంపెనీ. అప్పటికే నోకియా కంపెనీ రూ. 5,499 ధరలో నోకియా సీ01 పేరుతో ఓ బడ్జెట్ ఫోన్ ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు దానికంటే ఎక్కువ ధరలో నోకియా సీ12 రిలీజ్ చేయడం విశేషం. మరి స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతలు 6.53 అంగుళాల హెచ్డీ+డిస్ప్లే 60Hz రిఫ్రెష్ రేట్, ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్, 8ఎంపీ బ్యాక్ కెమెరా, 5ఎంపీ ప్రంట్ కెమెరా, 2/64 జీబీల మెమరీ స్టోరేజ్, 3,000mAh సామర్థ్యం గల బ్యాటరీ, 5వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వీటితో పాటుగా ఈ ఫోన్ లో మరికొన్ని ఫీచర్లు ఉన్నాయి.
Also Read : Venugopala Krishna: కేబినెట్లో మార్పులు మీడియా ఊహ మాత్రమే
ఈ మొబైల్ వెనుక భాగం మెటాలిక్ ఫినిషింగ్ తో 3డీ డిజైన్లో తయారు చేశారు. ఈ నోకియా సీ12 ఫోన్స్ పేస్ అన్లాక్ సపోర్ట్, పోర్ట్రెయిట్ మోడ్, నైట్ మోడ్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇందులో ఉండే బ్యాటరీ కూడా మంచి పనితీరు కనబరుస్తుందని నోకియా కంపెనీ తెలిపింది. దీనిలో ఇన్ బిల్ట్ 2జీబీ ర్యామ్ ఉండగా.. అదనంగా మరో 2జీబీ ర్యామ్ పెంచుకోవచ్చు.. మొత్తం 4జీబీ ర్యామ్ ఉన్న ఫోన్ గా దీన్ని వినియోగించుకోవచ్చు.. మెమరీ కార్డు స్టోరేజీని కూడా 256 జీబీ పెంచుకునే అవకాశం ఉంది. ఈ ఫోన్ మార్చి 20న భారతీయ మార్కెట్ లో అందుబాటులోకి రానుంది. ఒకే ఒక కలర్ లో మాత్రమే విడుదల చేయనున్న ఫోన ధర రూ. 19,990గా హెచ్ఎండీ సంస్థ నిర్థరించింది. ఈ నోకియా జీ400 ఫోన్ లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది.. ఇందులో ఉన్న బ్యాటరీ రెండు రోజులు లాంగ్ లైఫ్ ను అందిస్తుంది.
తాజావార్తలు
-
Harish Rao: రైతుల చేతులకు బేడీలు.. ఇదెక్కడి అన్యాయం? రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
-
Stock Market Today: స్టాక్ మార్కెట్లో మళ్లీ నష్టాలు.. 1000 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్, 22,500 దిగువకు నిఫ్టీ!
-
Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
-
Ambati Rambabu: స్థానిక ఎన్నికల వేళ సర్టిఫికెట్ల వివాదం.. అంబటి సంచలన ఆరోపణలు..
-
Kona Venkat: ‘కామ్రేడ్ కల్యాణ్’కు 3.5 రేటింగ్స్.. కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!