Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Technology Samsung Release Ai Technology Washingmachines

Samsung AI Washing Machines: ఏఐ టెక్నాలజీతో వాషింగ్ మెషీన్లు

Published Date :May 11, 2022 , 9:47 am
By NTV WebDesk
Samsung AI Washing Machines: ఏఐ టెక్నాలజీతో వాషింగ్ మెషీన్లు
  • Follow Us :
  • google news
  • dailyhunt

టెక్నాలజీ పరంగా ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రిమోట్ తోనే కాదు స్మార్ట్ ఫోన్ తో పనిచేసే గృహోపకరణాలు అందుబాటులోకి వచ్చాయి. సామ్‌సంగ్‌ సంస్థ తాజాగా దేశీయ మార్కెట్‌లో సరికొత్త వాషింగ్‌ మెషీన్లను విడుదలచేసింది. కృత్రిమ మేధస్సు (ఏఐ) టెక్నాలజీతో ఎకోబబుల్‌ శ్రేణిలో పూర్తి ఆటోమేటిక్‌ ఫ్రంట్‌ లోడ్‌ వాషింగ్‌ మెషీన్లను విడుదల చేసింది. ఇప్పటికే వాషింగ్ మెషీన్లు, టీవీలు, స్మార్ట్ ఫోన్ల రంగంలో సామ్ సంగ్ వినియోగదారుల ఆదరణ చూరగొంటోంది.

ఈ వాషింగ్ మెషీన్లు 7, 8, 9, 12 కేజీల సామర్థ్యం కలిగి వుంటాయి. ఈ వాషింగ్ మెషీన్లు ప్రారంభ ధర రూ.41,600లుగా ఉంది. ఏఐ వాష్‌, ఎయిర్‌ వాష్‌ టెక్నాలజీ, సూపర్‌ స్పీడ్‌ సైకిల్‌ వంటి ఇంటిలిజెంట్‌ ఫీచర్లతో 40 మోడల్స్‌ను తీసుకువస్తున్నామని సామ్ సంగ్ తెలిపింది. వీటి ప్రత్యేకత ఏంటంటే.. స్మార్ట్‌ డివైజ్‌లతో కనెక్ట్‌ చేసుకునే సౌలభ్యం వీటికి వుంది.

ఈ వాషింగ్‌ మెషీన్లను గెలాక్సీ స్మార్ట్‌ఫోన్లు, సామ్‌సంగ్‌ స్మార్ట్‌ టీవీలు, ఫ్యామిలీ హబ్‌ రిఫ్రిజిరేటర్లతోపాటు అలెక్సా, గూగుల్‌ హోం వంటి వాయిస్‌ డివైజ్‌లతోనూ కనెక్ట్‌ చేసుకోవచ్చు. నీటి వినియోగం, డిటర్జంట్ల వాడకం, బట్టలు ఉతికే సమయం ఇలా అన్ని విషయాల్లోనూ వినియోగదారులకు అత్యుత్తమ అనుభవం వీటి ద్వారా లభిస్తుంది. మూడు సంవత్సరాల వారంటీతో ఈవాషింగ్‌ మెషీన్లు కొనుక్కోవచ్చు. అన్ని రిటైల్‌ స్టోర్లతోపాటు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ల్లోనూ అందుబాటులో ఉంటాయి. ఈ వాషింగ్‌ మెషీన్ల కొనుగోలుపై 25 శాతం వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది. 8, 9 కేజీల మోడల్స్‌పై 17.5 శాతం వరకు, 7 కేజీల మోడల్‌పై 12.5 శాతం వరకు అదనపు క్యాష్‌బ్యాక్‌ సౌకర్యం వుంది. నో కాస్ట్‌ ఈఎంఐ వెసులుబాటు కూడా ఉండగా, రూ.990కే ఈఎంఐ మొదలుకానుంది. మంచి వాషింగ్ మెషీన్ కావాలనుకునేవారు సామ్ సంగ్ లేటెస్ట్ మోడల్ వాషింగ్ మెషీన్లు ట్రై చేయవచ్చు.

Phone Battery Life: బ్యాటరీ లైఫ్ పెరగాలంటే టిప్స్

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • gadgets
  • kitchen gadgets
  • latest models
  • remote
  • samsung release ai technology washingmachines

తాజావార్తలు

  • Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ మొదటి ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా.?

  • Off The Record : కేక్ కోసం కొట్టుకున్నంత పనిచేశారా..?

  • Bumrah Vs Vaibhav: బుమ్రా బౌలింగ్ అంత భయంకరంగా ఏమీ లేదు.. వైభవ్ సూర్యవంశీ సంచలన వ్యాఖ్యలు..

  • Rajasekhar: శ్రీలీల కండిషన్.. రాజశేఖర్ షాక్! డాక్టర్ల మధ్య ‘మెడికల్’ ఒప్పందం వెనుక అసలు కథ ఇదే!

  • Off The Record: భోగాపురానికి దారేది.. కేంద్ర మంత్రి మీద గుస్సా అవుతున్న కమలం ఎమ్మెల్యే!

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions