టెక్నాలజీ పరంగా ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రిమోట్ తోనే కాదు స్మార్ట్ ఫోన్ తో పనిచేసే గృహోపకరణాలు అందుబాటులోకి వచ్చాయి. సామ్‌సంగ్ సంస్థ తాజాగా దేశీయ మార్కెట్‌లో సరికొత్త వాషింగ్ మెషీన్లను విడుదలచేసింది. కృత్రిమ మేధస్సు (ఏఐ) టెక్నాలజీతో ఎకోబబుల్ శ్రేణిలో పూర్తి ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్లను విడుదల చేసింది. ఇప్పటికే వాషింగ్ మెషీన్లు, టీవీలు, స్మార్ట్ ఫోన్ల రంగంలో సామ్ సంగ్ వినియోగదారుల ఆదరణ చూరగొంటోంది. ఈ వాషింగ్ మెషీన్లు 7, 8,…