నేడే Samsung Galaxy Unpacked event 2025.. ఏ ప్రాడెక్ట్స్ లాంచ్ కాబోతున్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samsung Galaxy Unpacked event 2025: టెక్ ప్రియులు, శాంసంగ్ లవర్స్ ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గెలాక్సీ అన్‌ప్యాక్డ్ 2025 ఈవెంట్ మరి కొద్ది గంటల్లోనే ప్రారంభం కానుంది. దక్షిణ కొరియా టెక్ దిగ్గజం ఇప్పటికే ఈ ఈవెంట్‌లో ప్రిమియం AI టాబ్లెట్లు, గెలాక్సీ S25 సిరీస్ లో కొత్త మొబైల్ లాంచ్ అవుతాయని టీజ్ చేసింది. దీంతో గెలాక్సీ Tab S11 సిరీస్, గెలాక్సీ S25 FE ఈవెంట్ ప్రధాన ఆకర్షణలుగా ఉండబోతున్నాయన్న అంచనాలు మొదలయ్యాయి.
AP Liquor Scam Case: లిక్కర్ కేసులో మరిన్ని ఆధారాలు సేకరించిన సిట్.. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం..!
Also Read
- Oppo Pad 6: డైమెన్సిటీ 9500s, 10420mAh బ్యాటరీతో.. ఒప్పో ప్యాడ్ 6 విడుదల
- ASUS VM441 AiO: ఆసుస్ నుంచి కొత్త AI డెస్క్‌టాప్.. ఆసుస్ VM441 AiO భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే
- Redmi 15 5G, Note 15 5G: భారీగా పెరిగిన రెడ్మీ 5G ఫోన్ల ధరలు!.. కొత్త ధరలు ఇవే
- AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
ఈ ఈవెంట్ నేడు (సెప్టెంబర్ 4)న మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది పూర్తిగా వర్చువల్ ఈవెంట్ మాత్రమే. వినియోగదారులు శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్ లేదా యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్‌స్ట్రీమ్ ను వీక్షించవచ్చు. ఈసారి శాంసంగ్ ఈవెంట్‌ను “గెలాక్సీ AI అనుభవానికి కొత్త గేట్‌వే” (New gateway to the latest Galaxy AI experience)గా మార్కెట్ చేస్తోంది. ఇక అందిన కొన్ని లీక్స్ ప్రకారం, గెలాక్సీ S25 FE స్మార్ట్‌ఫోన్, అలాగే గెలాక్సీ Tab S11, Tab S11 Ultra ఈవెంట్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
ఇక రాబోయే శాంసంగ్ గెలాక్సీ S25 FE ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో 6.7-అంగుళాల Dynamic AMOLED 2X స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, Exynos 2400 చిప్‌సెట్, 8GB ర్యామ్, ట్రిపుల్ రియర్ కెమెరాలో భాగంగా 50MP ప్రైమరీ + 12MP అల్ట్రావైడ్ + 8MP 3x టెలిఫోటో, ఫ్రంట్ కెమెరాగా 12MP కెమెరా, 4,900mAh బ్యాటరీ, అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, Android 15 ఆధారంగా One UI 7 లు ఉండనున్నాయి. ఈ మొబైల్ ఐసీ బ్లూ , జెట్ బ్లాక్, నేవీ, వైట్ రంగులలో లభిస్తుంది.
Wobble Maximus: అతిపెద్ద స్మార్ట్ టీవీ.. 116.5-అంగుళాల డిస్‌ప్లేతో.. థియేటర్ లాంటి ఎక్స్‌పీరియన్స్
ఇక శాంసంగ్ గెలాక్సీ Tab S11 విషయానికి వస్తే.. ఇందులో Exynos 9400 చిప్‌సెట్, Mali-G925 GPU ఉండనున్నాయి. అదే Tab S11 Ultraలో 14.6-అంగుళాల Dynamic AMOLED 2X డిస్‌ప్లే, 12GB RAM, 256GB స్టోరేజ్, డ్యూయల్ రియర్ కెమెరాలు 13MP + 8MP అల్ట్రావైడ్, ఫ్రంట్‌లో డ్యూయల్ 12MP కెమెరాలు, 11,600mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్, S Pen సపోర్ట్ ఉండనున్నాయి. ఇక వీటితోపాటు కొన్ని రూమర్స్ ప్రకారం, శాంసంగ్ గెలాక్సీ Tab S10 Liteని కూడా పరిచయం చేయవచ్చని సమాచారం.
తాజావార్తలు
-
Bengal: 15 ఏళ్లు ఆలస్యమైన ప్రాజెక్ట్ 15 రోజుల్లో పూర్తి
-
Digital Arrest Scam: దేశంలోనే బిగ్గెస్ట్ డిజిటల్ అరెస్ట్.. వృద్ధురాలి నుంచి ఏకంగా రూ.24 కోట్లు నొక్కేసిన కేటుగాళ్లు!
-
HYD RACING NEWSENSE: రేసింగ్‌లకు పాల్పడే పోకిరీలు మరింత రెచ్చిపోయారు..! ఏకంగా పోలీసుల మీదకే కార్లతో దూసుకొచ్చి హంగామా
-
OTR : పవన్ కల్యాణ్ క్లాస్ రూమ్.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ కౌంటర్!
-
Master Plan: ఊరి జనాల్ని నమ్మించి.. మాస్టర్ స్కెచ్ వేశారు.. రూ.కోటితో పరార్..
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?