Samsung Galaxy Unpacked event 2025: టెక్ ప్రియులు, శాంసంగ్ లవర్స్ ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గెలాక్సీ అన్‌ప్యాక్డ్ 2025 ఈవెంట్ మరి కొద్ది గంటల్లోనే ప్రారంభం కానుంది. దక్షిణ కొరియా టెక్ దిగ్గజం ఇప్పటికే ఈ ఈవెంట్‌లో ప్రిమియం AI టాబ్లెట్లు, గెలాక్సీ S25 సిరీస్ లో కొత్త మొబైల్ లాంచ్ అవుతాయని టీజ్ చేసింది. దీంతో గెలాక్సీ Tab S11 సిరీస్, గెలాక్సీ S25 FE ఈవెంట్ ప్రధాన ఆకర్షణలుగా ఉండబోతున్నాయన్న అంచనాలు మొదలయ్యాయి.…