Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Technology Samsung Galaxy S25 Fe Specs Leaked Ahead Of Launch Powerful Features In A Budget Flagship Package

Samsung Galaxy S25 FE: విడుదలకు ముందే ఫీచర్లు లీక్.. పవర్‌ఫుల్ ఫీచర్లతో బడ్జెట్ ఫ్లాగ్‌షిప్ మొబైల్!

Published Date :August 6, 2025 , 9:19 am
By Kothuru Ram Kumar
Samsung Galaxy S25 FE: విడుదలకు ముందే ఫీచర్లు లీక్.. పవర్‌ఫుల్ ఫీచర్లతో బడ్జెట్ ఫ్లాగ్‌షిప్ మొబైల్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Samsung Galaxy S25 FE: శాంసంగ్ తన పాపులర్ ‘S’ సిరీస్‌లో భాగంగా Galaxy S25 FE ఫోన్‌ను త్వరలో లాంచ్ చేయనుందని అధికారికంగా ధృవీకరించింది. తాజా లీక్‌ల ప్రకారం, ఈ ఫోన్ విడుదల తేదీ, ముఖ్యమైన ఫీచర్లు, రంగు ఎంపికలు, ధర అంచనాలు వంటి వివరాలు బయటకు వచ్చాయి. S24 FE కంటే ముందుగానే ఈ కొత్త మోడల్ మార్కెట్లోకి రానుందని సమాచారం. కొరియా సంబంధిత ఓ నివేదిక ప్రకారం Galaxy S25 FE ఫోన్ సెప్టెంబర్ 19న దక్షిణ కొరియాలో లాంచ్ కానుంది. అంతర్జాతీయ మార్కెట్లలో కూడా అదేరోజు లేదా కొద్దిగా ఆలస్యంగా విడుదలయ్యే అవకాశం ఉంది. ఇది గతేడాది సెప్టెంబర్‌లో విడుదలైన S24 FE కు అప్డేటెడ్ వర్షన్.

Vijay Deverakonda : బాక్సాఫీస్ హిట్ కొట్టిన .. విజయ్ కి తప్పని తిప్పలు

ఇకపోతే ఈ శాంసంగ్ గాలక్సీ S25 FE ఫోన్ ధర 1 మిలియన్ కొరియన్ వాన్ (సుమారు 63,200) లోపు ఉండే అవకాశం ఉందని లీక్ లో పేర్కొంది. ఇది S సిరీస్‌కి అడ్వాన్స్డ్ ఫీచర్లను అందించడంతోపాటు ఫ్లాగ్‌షిప్ స్థాయిలో కాకుండా తక్కువ ఖర్చుతో మిడ్-హై రేంజ్ యూజర్లను లక్ష్యంగా చేస్తుంది. ఇక ఈ Galaxy S25 FE ఫోన్ ను శాంసంగ్ లైట్ బ్లూ, డార్క్ బ్లూ, బ్లాక్, వైట్ అనే నాలుగు రంగులలో విడుదల చేయనున్నట్లు సమాచారం.

Image (15)

ఇక RAM, స్టోరేజ్ వేరియంట్ల విషయానికి వస్తే.. ఈ ఫోన్ రెండు వేరియంట్లలో రానున్నట్లు తెలుస్తోంది. 8GB RAM + 128GB స్టోరేజ్, 8GB RAM + 256GB స్టోరేజ్ తో రావచ్చు. ఇక మంచి పనితీరు కోసం ఈ ఫోన్‌లో Exynos 2400 చిప్‌సెట్ వాడనున్నారని లీక్‌లు వెల్లడించాయి. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత One UI 8తో ప్రీ-ఇన్‌స్టాల్డ్‌గా వస్తుంది. ఇక ఈ Galaxy S25 FE ఫోన్‌లో.. 6.7-అంగుళాల Full HD+ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ Victus+ ప్రొటెక్షన్ తో వస్తుంది. ఈ స్పెసిఫికేషన్లు వీడియో, గేమింగ్, స్క్రోల్ అనుభూతి పరంగా స్మూత్ గా ఉండేలా చేస్తాయి.

Samsung Galaxy Z Fold 7 Enterprise Edition: 200MP కెమెరా, AI ఫీచర్లు, హై సెక్యూరిటీ… కార్పొరేట్ అవసరాల కోసం శాంసంగ్ నుంచి కొత్త ఫోల్డబుల్ మొబైల్!

Image (16)

ఇక ఈ ఫోన్‌లో ఉన్న కెమెరా సెటప్ విషయానికి వస్తే ఇందులో ట్రిపుల్ కెమెరా సెట్ ను అందంచనున్నారు. 50MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రా వైడ్ కెమెరా, 8MP టెలిఫోటో కెమెరా (3x ఆప్టికల్ జూమ్).. అలాగే ముందుభాగంలో 12MP సెల్ఫీ కెమెరా ఉండే అవకాశం ఉంది. ఇది వీడియో కాల్స్, సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లకు బాగా ఉపయోగపడుతుంది. ఇక ఇందులో 4,900mAh బ్యాటరీ, 45W సపోర్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభించనుంది. గతేడాది విదుదలైన S24 FE 4,700mAh బ్యాటరీతో 25W ఛార్జింగ్ ఇచ్చింది. తాజా మోడల్‌లో మరింత వేగవంతమైన ఛార్జింగ్, ఎక్కువ బ్యాటరీ సామర్థ్యం లభించనుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Galaxy S25 FE Launch
  • S25 FE Features
  • Samsung Galaxy S25 FE
  • Samsung Galaxy S25 FE Colors
  • Samsung Galaxy S25 FE Price

తాజావార్తలు

  • Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి రూ.174 కోట్లు తిరిగి చెల్లింపు

  • Off The Record : కాంగ్రెస్ నేత ప్రపోజల్ విని కేటీఆర్ షాక్?

  • Off The Record: తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్?

  • Deve Gowda: కాంగ్రెస్‌తో అందుకే విడాకులు.. ఖర్గే పంచ్‌లపై దేవెగౌడ కౌంటర్

  • Hyderabad: ఇలా చేస్తుంటే సిలిండర్ల కొరత ఎందుకు రాదు? భారీ దందా!

ట్రెండింగ్‌

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • IPL Fastest Ball: ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ డెలివరీలు.. టాప్-5లో మనోళ్లు ఇద్దరు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions