హై-ఎండ్ ప్రాసెసర్, మల్టీ కోర్‌లో 11,060 పాయింట్లతో రాబోతున్న Redmi K90 Pro స్మార్ట్ ఫోన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Redmi K90 Pro: రెడ్‌మీ K80 Proకి అప్డేటెడ్ గా రెడ్‌మీ K90 Pro రాబోతుందని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. ఈ ఫోన్ ప్రస్తుతం Geekbench లిస్టింగ్‌లో కనిపించింది. దీనితో కొన్ని కీలక స్పెసిఫికేషన్స్, విడుదలకు సంబందించిన వివరాలు లభించాయి. కొత్త డివైస్‌లో ఆక్టా-కోర్ SoC ఉండబోతుందని, ఇది Qualcomm సంబంధించిన తాజా ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్ Snapdragon 8 Elite Gen 5 అయి ఉండొచ్చని అంచనా. Geekbenchలో “Xiaomi 25102RKBEC” మోడల్‌గా లిస్టింగ్ అయిన ఈ ఫోన్ 16GB RAMతో వస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ మొబైల్ రన్ అవుతుంది.
Hugs And Kisses: 738 రోజుల తర్వాత కలిసిన జంటలు.. బందీల వీడియోలు వైరల్
Also Read
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
- Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
- WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
Xiaomi కొత్త HyperOS 3ని ప్రీ-ఇన్‌స్టాల్ చేసి అందించవచ్చునని అంచనా. ప్రాసెసర్‌లో 4.61GHz రెండు కోర్స్, 3.63GHz ఆరు కోర్స్ ఉన్నాయి. Geekbench 6.5.0 లిస్టింగ్‌లో రెడ్‌మీ K90 Pro సింగిల్-కోర్‌లో 3,559 పాయింట్లు, మల్టీ-కోర్‌లో 11,060 పాయింట్లను రాబట్టింది. ఇది Xiaomi 17 వంటి స్మార్ట్ ఫ్యూన్ ప్రదర్శన ఇవ్వగలదని అర్థమవుతుంది. రెడ్‌మీ K90 Pro విడుదల తేదీ ఇంకా తెలియనిప్పటికీ, నివేదిక ప్రకారం 2025 నాల్గవ త్రైమాసికంలో అంటే నవంబర్ లేదా డిసెంబర్ లో రిలీజ్ కావచ్చు. అంతర్జాతీయ మార్కెట్లలో ఈ ఫోన్ Poco F8 Ultra పేరుతో లాంచ్ అయ్యే అవకాశముందని తెలుస్తోంది. ఫ్లాగ్‌షిప్ ఫోన్‌గా, రెడ్‌మీ K90 Pro హై-ఎండ్ ప్రాసెసింగ్ సామర్థ్యం, పెద్ద ర్యామ్ తో వినియోగదారులకు మంచి స్మార్ట్ ఫోన్ గా మారనుంది.
Tamil Nadu: దారుణం.. 3 నెలల క్రితం ప్రేమ పెళ్లి.. అల్లుడ్ని చంపిన మామ
తాజావార్తలు
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
-
DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
-
VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!