144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Realme 16x 5G: రియల్ మీ (realme) నుండి కొత్తగా రాబోతున్న రియల్ మీ 16X 5G (realme 16x 5G) స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో ఆగస్టు 12న అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు తెలిపింది. గత ఏడాది వచ్చిన realme 15x 5Gకు అప్డేటెడ్ గా వస్తున్న ఈ ఫోన్ “Stay Smooth. Stay Unstoppable” ట్యాగ్‌లైన్‌తో ఎంట్రీ ఇవ్వనుంది.
realme 16x 5Gలో 7,000mAh సామర్థ్యమున్న భారీ బ్యాటరీని అందించనున్నట్లు కంపెనీ ఇప్పటికే ధృవీకరించింది. ఈ మొబైల్ కు అదనంగా 6 సంవత్సరాల బ్యాటరీ హెల్త్ ప్రామిస్, 60 నెలల ఫ్లూయెన్సీ గ్యారంటీతో దీర్ఘకాలం పాటు మెరుగైన పనితీరు అందిస్తామని కంపెనీ పేర్కొంది.
Also Read
- Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
- Motorola Signature 27: మోటరోలా Signature 27 లాంచ్ డేట్ కన్ఫర్మ్.. 200MP కెమెరా, Dolby Vision సపోర్ట్, ప్రీమియం డిజైన్
- Lava Bold N4 Pro 5G: లావా Bold N4 Pro 5G లాంచ్.. Android 16, 6,000mAh బ్యాటరీ, 5Gతో కొత్త ఫోన్
- Oppo K14 Plus 5G: ఒప్పో K14 Plus 5G త్వరలో భారత్‌లో లాంచ్.. పనితీరు, డ్యూరబిలిటీపై ఫోకస్
ఈ ఫోన్ MIL-STD-810H మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసింది. అలాగే IP65 డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ రేటింగ్‌తో దుమ్ము, నీటి చినుకుల నుంచి రక్షణ లభిస్తుంది. లీకులు, టీజర్ల ప్రకారం ఇందులో MediaTek Dimensity 6300 ప్రాసెసర్‌ను అందించనున్నారు. అలాగే 144Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లేతో స్క్రోలింగ్, గేమింగ్, రోజువారీ వినియోగంలో మరింత స్మూత్ అనుభవాన్ని అందించనుంది.

ఈ మొబైల్ ఫ్లాట్ ఫ్రేమ్ డిజైన్‌తో రానుంది. వెనుక భాగంలో వర్టికల్ కెమెరా మాడ్యూల్తో పాటు రింగ్ ఫ్లాష్ డిజైన్‌ను అందించారు. ఈ ఫోన్ ఎండురన్స్ బ్రౌన్, గ్లోరీ వైట్ రంగుల్లో విడుదల కానుంది. ఈ ఫోన్ బడ్జెట్ నుంచి మిడ్‌రేంజ్ విభాగాన్ని లక్ష్యంగా చేసుకుని రానుంది. ధర, పూర్తి స్పెసిఫికేషన్లు ఆగస్టు 12న జరిగే లాంచ్ ఈవెంట్లో వెల్లడించనున్నారు. లాంచ్ అనంతరం ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ తో పాటు రియల్ మీ ఇండియా e స్టోర్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
తాజావార్తలు
-
Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..
-
Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
-
Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
-
Varanasi-Mahesh Babu: ఇంకా ఒక వారమే.. మహేష్ బాబు ‘వారణాసి’ నుంచి క్రేజీ అప్డేట్!
-
Motorola Signature 27: మోటరోలా Signature 27 లాంచ్ డేట్ కన్ఫర్మ్.. 200MP కెమెరా, Dolby Vision సపోర్ట్, ప్రీమియం డిజైన్
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!