Realme 12Pro Launch: రియల్ మీ నుంచి మరో బడ్జెట్ ఫోన్.. ధర ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ మొబైల్ కంపెనీ రియల్ మీ సరికొత్త ఫీచర్స్ అదిరిపోయే ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేస్తుంది.. తాజాగా స్టన్నింగ్ ఫీచర్స్ మరో కొత్త ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ఫ్రీ సేల్స్ భారీగా జరిగినట్లు తెలుస్తుంది.. ఆ ఫోన్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
రియల్‌మి 12 ప్రో 5జీ సిరీస్‌లో 67డబ్ల్యూ సూపర్‌వూక్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000ఎంఎహెచ్ బ్యాటరీలు ఉన్నాయి. రియల్‌మి 12 ప్రో ప్లస్ 5జీ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెనరేషన్ 2 ఎస్ఓసీలో రన్ అవుతుంది. ఇక లైనప్‌లో సరసమైన ఆప్షన్ అయిన రియల్‌మి 12 ప్రో 5జీ స్నాప్‌డ్రాగన్ 6 జనరేషన్ 1 ఎస్ఓసీ ద్వారా పవర్ అందిస్తుంది.. 6.7-అంగుళాల పూర్తి-హెచ్డీ ప్లస్ ఓఎల్ఈడీ డిస్ప్లేతో 93 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో, 2160హెచ్‌జెడ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, 120హెచ్‌జెడ్ వరకు రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. డిస్ప్లే పీ3 కలర్ 100 శాతం కవరేజీని కలిగి ఉంది..
Also Read
- iPhone 17 Pro Max: iPhone 18 రాకముందే iPhone 17 Pro Maxపై భారీ ఆఫర్.. రూ.16 వేల వరకు ఆదా!
- HMD Touch AI: 1950mAh బ్యాటరీతో.. హెచ్ఎమ్డి టచ్ ఏఐ ఫోన్ గ్లోబల్ మార్కెట్లలో విడుదలకు రెడీ!
- Best AI Laptops 2026: AI ల్యాప్‌టాప్ కొనాలనుకుంటున్నారా?.. ఈ 5 పవర్ఫుల్ ల్యాప్‌టాప్‌లు బెస్ట్ ఆప్షన్స్!
- 1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
ఇక కెమెరా విషయానికొస్తే.. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 4 ఇన్ 1-పిక్సెల్ ఫ్యూజన్ టెక్నాలజీ తో కూడిన 50ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్ 890 సెన్సార్ హెడ్‌లైన్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను అందిస్తుంది. కెమెరా సెటప్‌లో ఓఐఎస్, ఓవీ64బీ సెన్సార్, 8ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉన్నాయి…రియల్‌మి 67డబ్ల్యూ సూపర్‌వూక్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000ఎంఎహెచ్ బ్యాటరీని అందిస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ ను కలిగి 48 నిమిషాల్లో బ్యాటరీని 100 శాతానికి ఛార్జ్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. చాలా బాగా పనిచేస్తుంది..
ఇక ధర విషయానికొస్తే..12 ప్రో ప్లస్ 5జీ బేస్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 29,999కు పొందవచ్చు. ఈ ఫోన్ 8జీబీ+ 256జీబీ మోడల్లో కూడా వస్తుంది. దీని ధర రూ. 31,999 ఉంటుంది. టాప్-ఆఫ్-లైన్ 12జీబీ + 256జీబీ ఆప్షన్ ధర రూ. 33,999కు పొందవచ్చు.. స్టోరేజ్, వేరియంట్ ను బట్టి ధర కూడా మారుతుంది.. ఇక ఈ ఫోన్ 8.75ఎమ్ఎమ్ మందం, 196 గ్రాముల బరువు ఉంటుంది..
- Tags
- cost
- features
- Realme 12Pro
తాజావార్తలు
-
Korean Kanakaraju Day 2 Collections: వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ దూకుడు.. 2 రోజుల్లోనే రూ.23.6 కోట్ల గ్రాస్!
-
Hyderabad Black Hawks: తెలుగు రాష్ట్రాల్లో వాలీబాల్‌కు కొత్త ఊపు.. హైదరాబాద్ బ్లాక్ హాక్స్ దీర్ఘకాలిక ప్రణాళిక
-
Anjali Sivaraman: హీరోయిన్గా కాదు.. అమృతా షేర్గిల్గా అంజలి.. 100 ఆడిషన్ల తర్వాత బిగ్ ఛాన్స్!
-
Ashmita Chaliha: కొరియాలో భారత త్రివర్ణం రెపరెపలు.. చైనా షట్లర్‌ను చిత్తు చేసిన అష్మిత చాలిహా.. తొలి BWF టైటిల్ సొంతం!
-
Vijayawada Durga Temple: దుర్గమ్మ భక్తులకు గుడ్‌న్యూస్.. ఇక ఓటీపీ ఎంటర్ చేస్తే చేతికి దుర్గమ్మ లడ్డూ
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!