Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Technology Portronics Moji 10 Magnetic Wireless Power Bank Launch India

మాగ్నెటిక్ వైర్‌లెస్ చార్జింగ్, 10,000mAh బ్యాటరీతో Portronics Moji 10 స్పెసిఫికేషన్లు

Published Date :February 6, 2026 , 12:29 pm
By Chandra Shekhar Pamena
మాగ్నెటిక్ వైర్‌లెస్ చార్జింగ్, 10,000mAh బ్యాటరీతో Portronics Moji 10 స్పెసిఫికేషన్లు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Portronics power bank: భారత ఎలక్ట్రానిక్ యాక్సెసరీస్ బ్రాండ్ పోర్ట్రానిక్స్ (Portronics) కొత్తగా Moji 10 పేరుతో 10,000mAh సామర్థ్యంతో కూడిన మాగ్నెటిక్ వైర్‌లెస్ పవర్ బ్యాంక్ ను విడుదల చేసింది. కాంపాక్ట్ డిజైన్‌తో రూపొందిన ఈ డివైస్ రోజువారీ వినియోగం, ప్రయాణ అవసరాలకు అనుకూలంగా ఉండేలా డిజైన్ చేశారు. Moji 10 పవర్ బ్యాంక్ బరువు కేవలం 160 గ్రాములు మాత్రమే.. ఇది జేబులో లేదా చేతిలో ఈజీగా పట్టుకునేలా ఉండటం విశేషం. ట్రావెల్ సమయంలో కూడా సులభంగా తీసుకెళ్లేలా దీన్ని రూపొందించారు.

Read Also: Supreme Court: నేడు సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణ.. తీర్పుపై ఉత్కంఠ

మాగ్నెటిక్ వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్:
ఈ పవర్ బ్యాంక్ 15W వరకు మాగ్నెటిక్ వైర్‌లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. చార్జింగ్ సమయంలో డివైస్ సరిగ్గా అలైన్‌ అయ్యేలా రీఫోర్స్‌డ్ మాగ్నెటిక్ హోల్డ్ అందించారు. దీంతో వైర్‌లెస్ చార్జింగ్‌కు అనుకూలమైన స్మార్ట్‌ఫోన్లు, యాక్సెసరీస్‌ను కేబుల్ అవసరం లేకుండా చార్జ్ చేసుకోవచ్చు.

ఫాస్ట్ వైర్డ్ చార్జింగ్ సౌకర్యం
వైర్‌లెస్‌తో పాటు వైర్డ్ చార్జింగ్ కూడా అందుబాటులోకి కంపెనీ తీసుకొచ్చింది. ఇందులో ఉన్న USB టైప్-C పోర్ట్ ద్వారా 20W పవర్ డెలివరీ (PD) ఫాస్ట్ చార్జింగ్ అందిస్తుంది. ఈ పోర్ట్ బై-డైరెక్షనల్ కావడంతో పవర్ బ్యాంక్‌ను రీచార్జ్ చేయడానికి, ఇతర డివైసులకు పవర్ ఇవ్వడానికి రెండింటికీ ఉపయోగించొచ్చు.. అదనంగా, ఒక డిటాచబుల్ టైప్-C కేబుల్ కూడా బాక్స్‌లో అందిస్తున్నారు.

Read Also: Varansi: ‘వారణాసి’ కోసం జక్కన్న రెమ్యూనరేషన్ వింటే మైండ్ బ్లాంకే..!

LED బ్యాటరీ ఇండికేటర్:
పవర్ బ్యాంక్‌లో మిగిలి ఉన్న బ్యాటరీ లెవల్‌ను చూపేందుకు LED ఇండికేటర్ ని పోర్ట్రానిక్స్ ఏర్పాటు చేసింది. దీని ద్వారా ఎప్పుడైనా బ్యాటరీ స్థితిని సులభంగా తెలుసుకోవచ్చు.

స్పెసిఫికేషన్లు:
* బ్యాటరీ సామర్థ్యం: 10,000mAh
* వైర్‌లెస్ చార్జింగ్: 15W వరకు మాగ్నెటిక్ వైర్‌లెస్ చార్జింగ్
* మాగ్నెటిక్ హోల్డ్: రీఫోర్స్‌డ్ అలైన్‌మెంట్ సపోర్ట్
* వైర్డ్ చార్జింగ్: 20W USB టైప్-C పవర్ డెలివరీ
* పోర్ట్: బై-డైరెక్షనల్ USB టైప్-C (ఇన్‌పుట్ / అవుట్‌పుట్)
* కేబుల్: డిటాచబుల్ USB టైప్-C కేబుల్
* ఇండికేటర్: LED బ్యాటరీ లెవల్ ఇండికేటర్
* బరువు: 160 గ్రాములు
* రంగులు: వైట్, మోకా
* వారంటీ: 1 సంవత్సరం

ధర:
పోర్ట్రానిక్స్ Moji 10 పవర్ బ్యాంక్ ధర రూ. 1,549గా నిర్ణయించారు. ఇది వైట్, మోకా రంగుల్లో అందుబాటులో ఉంది. ఈ డివైస్‌ను Portronics అధికారిక వెబ్‌సైట్, Amazon.in, ఇతర ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫార్మ్‌లు, అలాగే అధికారిక రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 10000mAh power bank India
  • Magnetic wireless power bank
  • Portronics accessories
  • Portronics Moji 10
  • Portronics power bank

తాజావార్తలు

  • Tollywood: సమ్మర్‌ అంటే ఎందుకంత భయం?

  • The Original Hitman: అప్పట్లోనే ఒకడు ఉండేవాడు.. 500 సిక్సర్లతో రోహిత్‌శర్మను మించిన హిట్‌మ్యాన్ ఇతను!

  • LPG Gas: గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఎల్పీజీ గ్యాస్ సరఫరాపై మరో బిగ్ అప్‌డేట్..

  • Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. పలు రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే..

  • Dacoit: ‘డెకాయిట్’ సెన్సార్ రివ్యూ

ట్రెండింగ్‌

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • HPV వైరస్ అలర్ట్.. చిన్న వయస్సులోనే టీకా తీసుకోకపోతే క్యాన్సర్ ముప్పు.!

  • 50MP సోని కెమెరా, 68W ఫాస్ట్ ఛార్జింగ్ తో Moto G Stylus (2026) లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions