Portable Air Conditioner Price: ధర 2 వేలు.. 90 శాతం విద్యుత్ ఆదా! ఏసీ మాదిరి కూలింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Portable Air Conditioner Save 90 Percent Electricity in Summer: భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో తీవ్రమైన ఎండ కాస్తోంది. వేడి, ఉక్కపోతకు ప్రజలు ఆల్లాడిపోతున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజలు మృత్యువాత కూడా పడుతున్నారు. వేడి నుంచి ఉపశమనం పొందేందుకు జనాలు కూలర్, ఏసీని ఉపయోగిస్తున్నారు. అయితే బడ్జెట్ లేని చాలా మంది ఫ్యాన్‌తో సరిపెట్టుకుంటున్నారు. ఇప్పుడు సామాన్య ప్రజలు కూడా ఏసీ మాదిరి కూలింగ్ అనుభవించొచ్చు. పోర్టబుల్ ఎయిర్ కండీషనర్‌లు మార్కెట్‌లోకి చాలా వచ్చాయి. దీని కోసం మీరు ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. అదే సమయంలో కరెంటు బిల్లు టెన్షన్ ఉండదు.
ప్రస్తుతం అతి తక్కువ ధరకే ‘పోర్టబుల్ ఏసీ’ అందుబాటులో ఉంది. దీని ప్రత్యేకత ఏమిటంటే.. మీరు ఏసీ మాదిరి గోడపై దీన్ని అమర్చాల్సి అవసరం లేదు. అదేసమయంలో కూలర్ మాదిరి కిటికీకి అమర్చాల్సి పని లేదు. ఇది పోర్టబుల్ యూనిట్ కాబట్టి.. మీరు సులభంగా దీన్ని ఏ మూలలోనైనా ఉంచవచ్చు. మీకు కావాల్సిన చోటకి ఇట్టే మార్చుకోవచ్చు. మీ వెంట కూడా తీసుకెళ్లొచ్చు. ఎలాంటి అలసట ఉండదు.
Also Read
- Power Saving Tips: ఏసీ కాదు..కూలర్ కాదు.. మీ సీలింగ్ ఫ్యాన్‌తోనే కరెంట్ బిల్లు వాచిపోద్ది..ఎలాగంటే?
- Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే, Dimensity 7450 చిప్‌తో.!
- ASUS T3201: 9,000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల OLED డిస్ప్లేతో.. ASUS కొత్త టాబ్లెట్ విడుదల
- Samsung: సామ్ సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8, ఫోల్డ్ 8 అల్ట్రా డిజైన్ లీక్.. 200MP కెమెరాతో రానున్నాయా?
ఈ పోర్టబుల్ ఏసీలు గాలిలో ఉండే దుమ్ము, కణాలు మరియు వాయు కాలుష్య కారకాలను తొలగించే ఎయిర్ ప్యూరిఫైయర్ ఫిల్టర్‌ను కూడా కలిగి ఉంటాయి. ఇవి మీకు స్వచ్ఛమైన మరియు కాలుష్య రహిత గాలిని అందిస్తాయి. అందువల్ల ఈ పోర్టబుల్ ఏసీలు మీకు వేసవి వేడి నుంచి ఉపశమనం కలిగించే గొప్ప ఎంపికగా ఉంటుంది.
Also Read: BuzBall Cricket: తగ్గేదే లే.. మేం ఇలానే ఆడుతాం! బెన్ స్టోక్స్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఈ కామర్స్ దొగ్గజం అమెజాన్ (Amazon)లో కేవలం రూ.2,499తో ఈ పోర్టబుల్ ఎయిర్ కండీషనర్‌ని ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు. ఇది అప్‌గ్రేడ్ చేయబడిన మల్టీఫంక్షన్ 4 ఇన్ 1 కూలింగ్ ఫ్యాన్‌తో వస్తుంది. దీనిలో 3 స్పీడ్ బటన్స్ ఉంటాయి. దీనిని మీరు సులభంగా ఇన్‌స్టాల్ చేయవచ్చు. మీ ఇల్లు, ఆఫీసు లేదా మరేదైనా గదిలో పెట్టుకున్నా.. చల్లని గాలిని ఇస్తుంది. ఏసీ మాదిరి కూలింగ్ మీరు ఎంజాయ్ చేయొచ్చు.
సాంప్రదాయ ఎయిర్ కండీషనర్లతో పోలిస్తే.. ఈ పోర్టబుల్ ఎయిర్ కండీషనర్ వేసవిలో కనీసం 90 శాతం విద్యుత్‌ను ఆదా చేస్తుంది. ఇందుకు ప్రధాన కారణం ఏమిటంటే.. యూఎస్‌బీ పోర్ట్‌కి దీన్ని కనెక్ట్ చేయవచ్చు. ఇది దాని విద్యుత్ వినియోగాన్ని తగ్గిస్తుంది. మీరు అమెజాన్ నుంచి రూ.789కి కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ పోర్టబుల్ ఎయిర్ కండీషనర్ విద్యుత్తును ఆదా చేయడంతో పాటు ఆహ్లాదకరమైన ఎయిర్ కండిషనింగ్ అనుభవాన్ని అందిస్తుంది.
Also Read: Strong Bones Food: 30 ఏళ్ల తర్వాత వీటిని తింటే.. ఎముకలు దృఢంగా ఉంటాయి!
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్‌లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!