Portable Air Conditioner Save 90 Percent Electricity in Summer: భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో తీవ్రమైన ఎండ కాస్తోంది. వేడి, ఉక్కపోతకు ప్రజలు ఆల్లాడిపోతున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజలు మృత్యువాత కూడా పడుతున్నారు. వేడి నుంచి ఉపశమనం పొందేందుకు జనాలు కూలర్, ఏసీని ఉపయోగిస్తున్నారు. అయితే బడ్జెట్ లేని చాలా మంది ఫ్యాన్‌తో సరిపెట్టుకుంటున్నారు. ఇప్పుడు సామాన్య ప్రజలు కూడా ఏసీ మాదిరి కూలింగ్ అనుభవించొచ్చు. పోర్టబుల్ ఎయిర్ కండీషనర్‌లు మార్కెట్‌లోకి చాలా…