Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Technology Oppo Reno 16 Series Leaks Launch Timeline 200mp Camera

ఫ్లాట్ డిస్ ప్లే, 8500 డైమెన్సిటీ.. ప్రో, ప్రో మ్యాక్స్ మోడళ్లతో Oppo Reno 16 Series

Published Date :February 2, 2026 , 10:05 am
By Chandra Shekhar Pamena
  • ఒప్పో Reno 16 సిరీస్ పై సోషల్ మీడియాలో చర్చ..
  • ఈ ఏడాదిలోనే ఈ Reno 16 సిరీస్ లోని ఫోన్లు విడుదల..
  • ఫ్లాట్ డిస్ ప్లే, 8500 డైమెన్సిటీ.. ప్రో, ప్రో మ్యాక్స్ మోడళ్లతో Oppo Reno 16 Series..
ఫ్లాట్ డిస్ ప్లే, 8500 డైమెన్సిటీ.. ప్రో, ప్రో మ్యాక్స్ మోడళ్లతో Oppo Reno 16 Series
  • Follow Us :
  • google news
  • dailyhunt

Oppo Reno 16 series: ఒప్పో ఇటీవల భారత్‌లో Reno 15 సిరీస్ ను విడుదల చేసింది. అలాగే, తదుపరి తరం Reno 16 సిరీస్ పై సోషల్ మీడియాలో తెగ చర్చ కొనసాగుతుంది. అయితే, తాజాగా.. ఒప్పో ప్రస్తుతం Reno 16 లైనప్‌పై పని ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఈ సిరీస్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ చిప్‌సెట్లు, 200 మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా వంటి హైఎండ్ ఫీచర్లు ఉండే అవకాశం ఉందని సమాచారం. అలాగే, ఈ ఫోన్ల లాంచ్ టైమ్‌లైన్‌పై కూడా జోరుగా చర్చ కొనసాగుతుంది.

Read Also: Allu Sirish : ‘మగజాతి ఆణిముత్యం’గా అల్లు శిరీష్.. దర్శకుడు ఎవరంటే?

లాంచ్ టైమ్‌లైన్?:
ఒప్పో నెక్స్ట్-జెనరేషన్ R సిరీస్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. ఈ ఫోన్లను ఈ ఏడాది మధ్య భాగంలో (మిడ్-యియర్) విడుదల చేసే ఛాన్స్ ఉందని సమాచారం. అధికారిక ప్రకటన ఇంకా రాలేదు అయినా, ఇది Reno 16 సిరీస్‌నేనని అంచనా వేస్తున్నారు.

డిస్ ప్లే & డిజైన్:
Reno 16 సిరీస్‌లో కూడా ఫ్లాట్ డిస్ ప్లేలు ఉండనున్నాయి. విభిన్న వేరియంట్లకు అనుగుణంగా వేర్వేరు స్క్రీన్ సైజ్‌లు అందించవచ్చు.. ప్రస్తుతం Reno 15 సిరీస్‌లో ఉన్నట్లే,
* చిన్న మోడల్: సుమారు 6.32 అంగుళాలు
* పెద్ద మోడల్: సుమారు 6.78 అంగుళాలు అనే స్క్రీన్ సైజ్‌లను కొనసాగించే అవకాశం ఉంది.
*AMOLED డిస్ ప్లే,
* నాలుగు వైపులా సమానమైన బెజెల్స్
* మెటల్ ఫ్రేమ్
* సన్నని బిల్డ్‌తో ఈ ఫోన్లు

Read Also: Case Filed Against Jogi Ramesh: జోగి రమేష్‌పై కేసు నమోదు.. అజ్ఞాతంలోకి మాజీ మంత్రి..!

ప్రాసెసర్ & పనితీరు:
Oppo Reno 16 సిరీస్‌లో MediaTek Dimensity 8500 సిరీస్ చిప్‌సెట్ ను ఉపయోగించే అవకాశం ఉందని సమాచారం. ఇది Reno 15 Pro మోడళ్లలో ఉపయోగించిన Dimensity 8450కి అప్‌గ్రేడ్‌ వర్షన్ కానుంది. ఈ ప్రాసెసర్ మెరుగైన పనితీరు, గేమింగ్ అండ్ ఎనర్జీ ఎఫిషియెన్సీని అందించవచ్చని అంచనా.

కెమెరా:
* Reno 16 సిరీస్‌లో కెమెరా విభాగం ప్రధాన ఆకర్షణ
* 200 మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా
* 50 మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్
* మొబైల్ ఫోటోగ్రఫీలో కొత్త ప్రమాణాలు

మోడళ్ల జాబితా?:
* Oppo Reno 16
* Oppo Reno 16 Pro
Oppo Reno 16 Pro Max
Reno 16C వేరియంట్ కూడా రావొచ్చని అంచనా..

Reno 15 సిరీస్‌పై ఒక చూపు
అయితే, ఇటీవల విడుదలైన Reno 15, Reno 15 Pro, Reno 15 Pro Mini మోడళ్ల ధర భారత్‌లో రూ.45,999 నుంచి ప్రారంభమవుతోంది. ఇవన్నీ Android 16 ఆధారిత ColorOS 16తో వస్తున్నాయి. Reno 15 Pro అండ్ Pro Mini మోడళ్లలో MediaTek Dimensity 8450, భారతీయ Reno 15 వేరియంట్‌లో Snapdragon 7 Gen 4 ప్రాసెసర్ ఉంది.

బ్యాటరీ & ఛార్జింగ్ వివరాలు
Reno 15, Reno 15 Pro మోడళ్లలో 6,500mAh బ్యాటరీతో పాటు 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. Reno 15 Pro Mini 5Gలో మాత్రం 6,200mAh బ్యాటరీ ఉన్నప్పటికీ అదే 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ అందిస్తుంది. అయితే, Oppo Reno 16 సిరీస్ మరింత శక్తివంతమైన ప్రాసెసర్, అత్యాధునిక కెమెరా ఫీచర్లతో పాటు ప్రీమియం డిజైన్‌తో మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Oppo Reno 16 Dimensity 8500
  • Oppo Reno 16 launch timeline
  • Oppo Reno 16 leaks
  • Oppo Reno 16 series
  • Oppo Reno 16 specifications

తాజావార్తలు

  • Padi Kaushik Reddy : కాంగ్రెస్ వ్యూహం లో పడ్డ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి..?

  • LPG Crisis: ఎల్పీజీ సంక్షోభం మధ్య కిరోసిన్‌పై కేంద్రం కీలక నిర్ణయం..

  • Remedies for Cracked Heels : మీ పాదాల పగుళ్లకు ఇక చెక్.. ఇంట్లోనే అద్భుతమైన చిట్కాలు.!

  • Vijaypat Singhania: 12 వేల కోట్ల ఆస్తి నుంచి అద్దె ఇంటి వరకు.. ఓ సంపన్నుడి కన్నీటి కథ!

  • CM Nitish Kumar: సీఎం నితీష్ కుమార్ రేపు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా..

ట్రెండింగ్‌

  • Lemon Pickle : వేసవి స్పెషల్.. నిమ్మకాయ పచ్చడి ఇలా చేస్తే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది.!

  • Kitchen Tips : వేసవిలో పాలు త్వరగా పాడవుతున్నాయా..? అయితే ఈ సింపుల్ ట్రిక్ మిస్ కాకండి.!

  • కొత్త ఫీచర్లు, మెరుగైన 25కి పైగా అప్డేట్స్‌తో Hyundai Exter Facelift లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే..!

  • Jowar Dibbrotte Recipe: పైకి కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే.. ఆరోగ్యకరమైన ‘జొన్న దిబ్బరొట్టె’ చేసేయండి ఇలా..!

  • స్పోర్టీ లుక్+బెటర్ గ్రిప్.. స్పోర్టీ రైడింగ్ కోసం కొత్త 2026 Royal Enfield Guerrilla 450 Apex వచ్చేసింది.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions