ఫ్లాట్ డిస్ ప్లే, 8500 డైమెన్సిటీ.. ప్రో, ప్రో మ్యాక్స్ మోడళ్లతో Oppo Reno 16 Series
- ఒప్పో Reno 16 సిరీస్ పై సోషల్ మీడియాలో చర్చ..
- ఈ ఏడాదిలోనే ఈ Reno 16 సిరీస్ లోని ఫోన్లు విడుదల..
- ఫ్లాట్ డిస్ ప్లే, 8500 డైమెన్సిటీ.. ప్రో, ప్రో మ్యాక్స్ మోడళ్లతో Oppo Reno 16 Series..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Oppo Reno 16 series: ఒప్పో ఇటీవల భారత్‌లో Reno 15 సిరీస్ ను విడుదల చేసింది. అలాగే, తదుపరి తరం Reno 16 సిరీస్ పై సోషల్ మీడియాలో తెగ చర్చ కొనసాగుతుంది. అయితే, తాజాగా.. ఒప్పో ప్రస్తుతం Reno 16 లైనప్‌పై పని ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఈ సిరీస్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ చిప్‌సెట్లు, 200 మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా వంటి హైఎండ్ ఫీచర్లు ఉండే అవకాశం ఉందని సమాచారం. అలాగే, ఈ ఫోన్ల లాంచ్ టైమ్‌లైన్‌పై కూడా జోరుగా చర్చ కొనసాగుతుంది.
Read Also: Allu Sirish : ‘మగజాతి ఆణిముత్యం’గా అల్లు శిరీష్.. దర్శకుడు ఎవరంటే?
Also Read
- ఆపదలో దేవుడిలా మారిన Apple Watch.. కూతురు ఇచ్చిన గిఫ్ట్.. తండ్రికి ప్రాణం పోసింది!
- WhatsApp Webలో ఆడియో, వీడియో కాలింగ్ సపోర్ట్.. Call Transfer, Waiting Room సహా కొత్త ఫీచర్స్ కూడా.!
- 7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్‌తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
- HMD Asha 305: HMD Asha 305 విడుదల.. 2GB RAM, 16GB స్టోరేజ్, 4Gతో చౌకైన స్మార్ట్‌ఫోన్
లాంచ్ టైమ్‌లైన్?:
ఒప్పో నెక్స్ట్-జెనరేషన్ R సిరీస్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. ఈ ఫోన్లను ఈ ఏడాది మధ్య భాగంలో (మిడ్-యియర్) విడుదల చేసే ఛాన్స్ ఉందని సమాచారం. అధికారిక ప్రకటన ఇంకా రాలేదు అయినా, ఇది Reno 16 సిరీస్‌నేనని అంచనా వేస్తున్నారు.
డిస్ ప్లే & డిజైన్:
Reno 16 సిరీస్‌లో కూడా ఫ్లాట్ డిస్ ప్లేలు ఉండనున్నాయి. విభిన్న వేరియంట్లకు అనుగుణంగా వేర్వేరు స్క్రీన్ సైజ్‌లు అందించవచ్చు.. ప్రస్తుతం Reno 15 సిరీస్‌లో ఉన్నట్లే,
* చిన్న మోడల్: సుమారు 6.32 అంగుళాలు
* పెద్ద మోడల్: సుమారు 6.78 అంగుళాలు అనే స్క్రీన్ సైజ్‌లను కొనసాగించే అవకాశం ఉంది.
*AMOLED డిస్ ప్లే,
* నాలుగు వైపులా సమానమైన బెజెల్స్
* మెటల్ ఫ్రేమ్
* సన్నని బిల్డ్‌తో ఈ ఫోన్లు
Read Also: Case Filed Against Jogi Ramesh: జోగి రమేష్‌పై కేసు నమోదు.. అజ్ఞాతంలోకి మాజీ మంత్రి..!
ప్రాసెసర్ & పనితీరు:
Oppo Reno 16 సిరీస్‌లో MediaTek Dimensity 8500 సిరీస్ చిప్‌సెట్ ను ఉపయోగించే అవకాశం ఉందని సమాచారం. ఇది Reno 15 Pro మోడళ్లలో ఉపయోగించిన Dimensity 8450కి అప్‌గ్రేడ్ వర్షన్ కానుంది. ఈ ప్రాసెసర్ మెరుగైన పనితీరు, గేమింగ్ అండ్ ఎనర్జీ ఎఫిషియెన్సీని అందించవచ్చని అంచనా.
కెమెరా:
* Reno 16 సిరీస్‌లో కెమెరా విభాగం ప్రధాన ఆకర్షణ
* 200 మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా
* 50 మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్
* మొబైల్ ఫోటోగ్రఫీలో కొత్త ప్రమాణాలు
మోడళ్ల జాబితా?:
* Oppo Reno 16
* Oppo Reno 16 Pro
Oppo Reno 16 Pro Max
Reno 16C వేరియంట్ కూడా రావొచ్చని అంచనా..
Reno 15 సిరీస్‌పై ఒక చూపు
అయితే, ఇటీవల విడుదలైన Reno 15, Reno 15 Pro, Reno 15 Pro Mini మోడళ్ల ధర భారత్‌లో రూ.45,999 నుంచి ప్రారంభమవుతోంది. ఇవన్నీ Android 16 ఆధారిత ColorOS 16తో వస్తున్నాయి. Reno 15 Pro అండ్ Pro Mini మోడళ్లలో MediaTek Dimensity 8450, భారతీయ Reno 15 వేరియంట్‌లో Snapdragon 7 Gen 4 ప్రాసెసర్ ఉంది.
బ్యాటరీ & ఛార్జింగ్ వివరాలు
Reno 15, Reno 15 Pro మోడళ్లలో 6,500mAh బ్యాటరీతో పాటు 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. Reno 15 Pro Mini 5Gలో మాత్రం 6,200mAh బ్యాటరీ ఉన్నప్పటికీ అదే 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ అందిస్తుంది. అయితే, Oppo Reno 16 సిరీస్ మరింత శక్తివంతమైన ప్రాసెసర్, అత్యాధునిక కెమెరా ఫీచర్లతో పాటు ప్రీమియం డిజైన్‌తో మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
NBK111: సర్జరీ అయినా తగ్గేదేలే.. బాలయ్య మొండితనానికి ఫ్యాన్స్ ఫిదా! అక్టోబర్ 1 నుంచి NBK111 షూటింగ్?
-
Telangana Education: రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 9 శాతం ఖర్చు చేస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి
-
Karnataka: కన్న కూతురుపై తండ్రి పగ.. కాలేజీకెళ్లి కత్తి దాడి.. దేనికోసమో తెలిస్తే..!
-
Sai Krishna లాకప్ డెత్ కేసులో కొత్త ట్విస్ట్.. హైకోర్టులో ఊహించని పరిణామం.!
-
ఆపదలో దేవుడిలా మారిన Apple Watch.. కూతురు ఇచ్చిన గిఫ్ట్.. తండ్రికి ప్రాణం పోసింది!
ట్రెండింగ్
-
WhatsApp Webలో ఆడియో, వీడియో కాలింగ్ సపోర్ట్.. Call Transfer, Waiting Room సహా కొత్త ఫీచర్స్ కూడా.!
-
7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్‌తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!
-
Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్.. ఇకపై క్రికెట్ ఆడనంటూ భావోద్వేగ పోస్ట్!
-
Vaibhav Sooryavanshi: నేను ఏ బౌలర్‌కు భయపడను.. వారే నన్ను చూసి వణికిపోతున్నారు!