Oppo K12 Launch: ఒప్పో కొత్త ఫోన్ వచ్చేస్తుంది.. ఫీచర్లు అదుర్స్.. ధర?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ మొబైల్స్ కంపెనీ ఒప్పో నుంచి మరో కొత్త ఫోన్ వచ్చేస్తుంది.. ఒప్పో K12 ఫోన్ త్వరలోనే మార్కెట్ లోకి లాంచ్ కాబోతుంది. ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌తో వస్తుంది. సెంటర్ హోల్-పంచ్ అమోల్డ్ డిస్‌ప్లే, డ్యూయల్ రియర్ కెమెరాలను కలిగి ఉంది. ఇక ఈ హ్యాండ్‌సెట్ 3 ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది.. ఈ ఫోన్ ధర మొదలగు వివరాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఫీచర్స్ విషయానికొస్తే.. ఈ కొత్త ఫోన్ 6.7-అంగుళాల ఫుల్-హెచ్‌డీ తో రాబోతుంది.. ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 3 ఎస్ఓసీ ద్వారా అడ్రినో 720 జీపీయూతో వస్తుంది. 12జీబీ వరకు ఎల్‌పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 512జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 ఆన్‌బోర్డ్ స్టోరేజ్ కలిగి ఉంది.. అదే విధంగా ఆండ్రాయిడ్ 14-ఆధారిత కలర్ఓఎస్ 14తో ఫోన్ వస్తుంది. ఇక కెమెరా విషయానికొస్తే..డ్యూయల్ రియర్ కెమెరాలను కలిగి ఉంది. సెల్ఫీ ప్రియులకు ఇది పండగే అని చెప్పాలి. సూపర్ ఫాస్ట్ చార్జింగ్ ను కలిగి ఉంటుంది. 5,500ఎంఎహెచ్ బ్యాటరీని అందిస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కూడా కలిగి ఉంటుంది..
Also Read
- Zeno Smart Phone: Zeno ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ లాంచ్.. బడ్జెట్ రూ.9,649.. 6,000mAh బ్యాటరీ, 90Hz రిఫ్రెష్ రేట్..
- రూ.1.3 లక్షల విలువైన iPhone 17 Pro.. కేవలం రూ.56 వేలకే.. ఆఫర్ ఫుల్ డీటెయిల్స్ ఇవే..
- POVA New Mobile: POVA 8 5G మొబైల్ ఫోన్ లాంచ్.. 8000mAh బ్యాటరీ, 144Hz రిఫ్రెష్ రేట్, FHD+ ఫ్లాట్ LCD స్క్రీన్..
- iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
ధర విషయానికొస్తే.. ఈ కొత్త మొబైల్ 8జీబీ+ 256జీబీ వేరియంట్ ధర దాదాపు రూ. 20,700 ఉంటుందని తెలుస్తుంది.. అలాగే 12జీబీ+ 256జీబీ, 12జీబీ+ 512జీబీ వేరియంట్‌లు దాదాపు రూ. 23,900, రూ. 28,700 ధరకు అందుబాటులో ఉండనున్నాయి. ఈ కొత్త ఫోన్ ఈ నెల 29 నుంచి సేల్ అందుబాటులో కి రానుంది.. ఈ ఫోన్ వెయిట్ లెస్ గా రాబోతుంది.. 186 గ్రాముల బరువు ఉంటుంది..
తాజావార్తలు
-
SIR Row: ‘‘జ్ఞానేష్ కుమార్ క్లారిటీ ఇవ్వాలి’’.. బీజేపీ మిత్రపక్షాల డిమాండ్..
-
Trump-Jinping: జిన్‌పింగ్ టూర్ ఎఫెక్ట్.. రష్యా ఆంక్షల బిల్లు నుంచి చైనాకు మినహాయింపు!
-
Alia Bhat : రూటు మార్చేసిన భన్సాలీ ..స్లిట్ స్కర్ట్, మునుపెన్నడూ చూడని గ్లామర్!
-
Veeramani Case: ‘‘స్టాలిన్ సర్.. నోరు విప్పండి’’.. వీరమణి కేసుపై సీఎం విజయ్ కీలక వ్యాఖ్యలు..
-
Ather Energy: ఏథర్ నుంచి మరొక ఎలక్ట్రిక్ వెహికిల్ లాంచ్.. ధర కేవలం రూ.79,999 మాత్రమే..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!