9000mAh బ్యాటరీ, Snapdragon 7s Gen 4 చిప్‌తో OnePlus Turbo V ఫోన్ స్పెక్స్ లీక్..
OnePlus Turbo V: వన్ ప్లస్ (OnePlus) తాజాగా చైనాలో వన్ ప్లస్ టర్బో (Turbo) సిరీస్ స్మార్ట్ఫోన్లను కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే PLU110 మోడల్ నంబర్‌తో AnTuTu లిస్టింగ్‌లో స్పెసిఫికేషన్లు బయటకు వచ్చాయి. ఇప్పుడు అదే సిరీస్‌కు చెందిన గ్లోబల్ వేరియంట్ లైవ్ ఇమేజెస్, స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి. ఈ ఫోన్ మోడల్ నంబర్ CPH2805 కాగా.. ఇది గ్లోబల్ మార్కెట్లో OnePlus Nord సిరీస్ ఫోన్‌గా లాంచ్ అవుతుందని సమాచారం.
Also Read
- iQOO 9 SE: 48MP OIS కెమెరా + 120Hz AMOLED - ఐకూ 9 SE ఇప్పుడు అతి చౌకగా! డీల్ మిస్ కాకండి!
- Realme C100x: రియల్మీ C100x భారత్‌లో త్వరలో లాంచ్.. 8000mAh బ్యాటరీతో బిగ్ సర్ప్రైజ్!
- Vivo T5x 5G: భారీగా తగ్గిన వివో T5x 5G ధర.. 50MP Sony కెమెరా + 120Hz డిస్ప్లే + 7200mAh
- NoiseFit Diva Araya: నాయిస్ ఫిట్ దివా అరయా.. మహిళలకు స్టైలిష్ స్మార్ట్‌వాచ్.. లైవ్ లొకేషన్ ట్రాకింగ్ కూడా
డిజైన్ పరంగా ఈ ఫోన్ వన్ ప్లస్ 15Rను పోలి ఉంది. వెనుక భాగంలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉండగా.. ముందు వైపు లేటెస్ట్ వన్ ప్లస్ ఫోన్ల మాదిరిగానే కనిపిస్తుంది. ప్లాస్టిక్ ఫ్రేమ్ ఉన్నప్పటికీ అది మెటల్ లుక్ ఇస్తుండగా, బ్యాక్ ప్యానెల్‌పై ప్రత్యేకమైన ప్యాటర్న్స్ ఉన్నాయి. చైనాలో ఈ ఫోన్ వన్ ప్లస్ టర్బో Vగా యూనిక్ బ్లాక్, నోవా వైట్, ఫియర్లెస్ బ్లూ కలర్స్‌లో లాంచ్ కానుంది.
ఈ లీక్ ద్వారా కొత్త స్నాప్ డ్రాగన్ 7s జెన్ 4 SoC, భారీ 9000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి కీలక ఫీచర్లు బయటపడ్డాయి. అయితే చైనీస్ వేరియంట్లో 165Hz డిస్ప్లే ఉండగా, గ్లోబల్ వేరంట్లో మాత్రం 144Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ ఫోన్ చైనాలో 2026 జనవరిలో లాంచ్ అయ్యే అవకాశం ఉండగా భారత్‌లో OnePlus Nord CE సిరీస్ కింద మార్చి 2026లో బ్లూ, బ్లాక్ కలర్స్‌లో విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.
Mega Victory Mass Song: మెగా విక్టరీ మాస్ సాంగ్‌కు ముహూర్తం ఫిక్స్..
OnePlus Turbo V (గ్లోబల్) స్పెసిఫికేషన్లు: (అంచనా)
* 6.8 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే (144Hz వరకు రిఫ్రెష్ రేట్)
* Snapdragon 7s Gen 4 ప్రాసెసర్
* 8GB LPDDR5X ర్యామ్, 128GB / 256GB స్టోరేజ్
* Android 16 ఆధారిత OxygenOS 16
* 50MP OIS రియర్ కెమెరా + 8MP అల్ట్రా వైడ్, 32MP ఫ్రంట్ కెమెరా
* ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్
* 9000mAh బ్యాటరీ, 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్.
తాజావార్తలు
-
Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
-
Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..
-
MS. Subbalakshmi : ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్ పుకార్లపై క్లారిటీ ఇచ్చిన బన్ని వాస్
-
Natural Home Cooling Tips: మీ ఇల్లు ఫ్రిజ్‌లా కూల్‌గా మారిపోతుంది.. 3000 ఏళ్ల నాటి చిట్కాలు.. కరెంట్ అవసరమే లేదు..!
-
PM Modi: ఇదే నా చివరి బహిరంగ సభ.. తిరిగి ప్రమాణస్వీకారానికి వస్తా.. బెంగాల్లో మోడీ కీలక ప్రసంగం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!