OnePlus Nord CE 4 Lite 5G : వన్ ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ వచ్చేస్తుంది.. ధర, ఫీచర్స్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ మొబైల్ కంపెనీ వన్ ప్లస్ నుంచి వచ్చిన ఫోన్లకు మార్కెట్ లో ఎంత డిమాండ్ ఉందో మనం చూస్తూనే ఉన్నాం.. సరికొత్త ఫీచర్స్ తో వస్తున్న మొబైల్స్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.. ఇప్పుడు తాజాగా మరో వన్ ప్లస్ నార్డ్ సీఈ 4 రాబోతుంది.. ఈ ఫోన్ ఫీచర్స్, ధర ఆన్ లైన్లో లీక్ అయ్యాయి.. ఆ ఫీచర్స్ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
వన్‌ప్లస్ నుంచి జూన్ 24న ఈ కొత్త ఫోన్ రాబోతుందని తెలుస్తుంది. కొత్త వెర్షన్‌తో మెరుగైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. లాంచ్ ఈవెంట్‌కు ముందు వన్‌ప్లస్ కొన్ని ఫీచర్లను కూడా ధృవీకరించింది. అన్ని కోణాల నుంచి డిజైన్‌ను కూడా వెల్లడించింది.. ఇక ఆలస్యం ఎందుకు ఈ కొత్త ఫోన్ ఫీచర్స్, ధర గురించి ఓ లుక్ వేద్దాం పదండీ..
Also Read
- AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
- 200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
- iQOO Pad Ultra: iQOO ప్యాడ్ అల్ట్రా లాంచ్ డేట్ ఫిక్స్.. 8.8-అంగుళాల డిస్ప్లే, PC-గ్రేడ్ కూలింగ్ ఫ్యాన్!
- Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 695 ఎస్ఓసీ కలిగి ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఛార్జింగ్ టెక్నాలజీ తో సపోర్ట్ చేసే 5,500 mAh బ్యాటరీని అందించనుంది.. అలాగే ఈ ఫోన్ ను తడి చేతులతో కూడా ఆపరేట్ చేయొచ్చని చెబుతున్నారు.. ఈ ఫోన్ ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్‌తో పనిచేసే 6.67 అంగుళాల అమోల్డ్ స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. అలాగే సెన్సార్‌లతో పాటు 50ఎంపీ ప్రైమరీ రియర్ కెమెరాను కలిగి ఉండవచ్చని భావిస్తున్నారు.. సెల్ఫీలకు అదిరిపోయే కెమెరాను 16 ఎంపీ ప్రంట్ కెమెరాను అందించారు..
ఈ సరికొత్త ఫీచర్స్ రాబోతున్న వన్ ప్లస్ ధర విషయానికొస్తే.. గతంలో వచ్చిన 4 లైట్ ఫోన్ల కంటే ఎక్కువగా ఉంటుందని తెలుస్తుంది.. అంటే అందుతున్న సమాచారం ప్రకారం ఈ కొత్త ఫోన్ దాదాపుగా 20 వేల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 స్మార్ట్‌ఫోన్‌ను రూ. 24,999 కి విక్రయిస్తోంది. ఇక కొత్తగా లాంచ్ కాబోతున్న ఈ కొత్త ఫోన్ ను వన్ ప్లస్ స్టోర్లలోను, లేదా అమెజాన్ లో కొనుగోలు చెయ్యొచ్చు.. ఈ మొబైల్స్ ఈరోజే లాంచ్ కాబోతుంది..
తాజావార్తలు
-
Irummudi Collections: ఒక్క అడుగు దూరంలో ‘ఇరుముడి’.. ఆ మార్క్ సాధ్యమేనా?
-
Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన తహసీల్దార్..
-
Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్‌కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్‌కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!