Nothing Offers: Flipkart Big Billion Days 2025లో నథింగ్ ఫోన్ 3a, CMF ఫోన్ 2 ప్రో, నథింగ్ ఇయర్‌పై భారీ ఆఫర్స్! ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ ఫ్లిప్ కార్ట్ సంవత్సరంలోనే అతిపెద్ద సేల్ అయిన బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025ను సెప్టెంబర్ 23న ప్రారంభించనుంది. ఈ సేల్ లో వివిధ రకాల ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ లు వాటి సాధారణ మార్కెట్ ధరల కంటే…
Nothing Phone (1): ఇది నిజమే రూ. 32 వేల విలువైన స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు కేవలం రూ. 1,999కే సొంతం చేసుకునే అవకాశం వచ్చింది.. ఈ అవకాశాన్ని ఫ్లిప్‌కార్ట్ కలిపిస్తోంది.. బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్ నథింగ్ ఫోన్(1) ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో నమ్మశక్యం కాని ధరకు ఆఫర్ పెట్టింది.. రూ. 32,999 ప్రారంభ ధరతో లాంచ్ అయిన నథింగ్ ఫోన్ (1) ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ. 1,999కి అందుబాటులో ఉంచారు.. అయితే, రూ.32,999 ధర ఉన్న ఫోన్‌ను…
Free Smart Phone: స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు నథింగ్ కంపెనీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే నథింగ్ సంస్థ ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్‌లను మార్కెట్‌లోకి విడుదల చేసింది. తాజాగా ఈ బ్రాండ్ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఉచితంగా స్మార్ట్ ఫోన్ పొందే అవకాశాన్ని అందిస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం ట్విట్టర్‌లో ఒక కాంటెస్ట్ నిర్వహిస్తోంది. అందులో కేవలం తాము చేసిన ట్వీట్‌కు కామెంట్ చేస్తే సరిపోతుందని నథింగ్ కంపెనీ తెలిపింది. మీరు చేసిన…
‘అనుకున్నదొకటి, అయినదొకటి, బోల్తా కొట్టిందిలే బుల్‌బుల్ పిట్ట’.. ఇక్కడ ప్రస్తుతానికి పిట్ట స్థానంలో ‘నథింగ్’ అని పెట్టుకోవాలి. ఎందుకంటే, ప్రస్తుతం ఆ మొబైల్ కంపెనీ ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిణామాలు అలాంటివి మరి! కొత్తగా వస్తోన్న ఫోన్ కాబట్టి, ప్రాంక్‌తో కాస్త మార్కెటింగ్ పెంచుకుందామని ఒక ప్లాన్ వేసుకుంటే.. అది బెడిసికొట్టి దక్షిణ భారతీయుల ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చింది. ఏకంగా ‘బాయ్‌కాట్ నథింగ్’ అనే డేంజర్ బెల్స్ మోగేదాకా పరిస్థితిని తెచ్చుకుంది. అంతలా ఆ సంస్థ ఏం…
నథింగ్ ఫోన్ 1 మొబైల్ ఫోన్ క్రేజ్ మామూలుగా లేదు. నథింగ్ అంటూనే ఫీచర్లతో అదరగొడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా జూలై 12న ఈ ఫోన్ ను అమ్మకాలను ప్రారంభిస్తున్నారు. వన్ ప్లస్ మాజీ సహ వ్యవస్థాపకుడు కార్ల్ పీ సారథ్యంలో మొదటి ఫోన్ వస్తోంది. ఫీచర్ల విషయంలో మరే ఫోన్ కు తీసిపోని విధంగా నథింగ్ మొబైన్ ను రూపొందించారు. 120 హెర్జ్ అడాప్టిక్ రిఫ్రెస్ రేట్ డిస్ ప్లేతో పాటు ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్…