Nokia G42 5G Smartphone Price: నోకియా నుంచి సూపర్ 5G స్మార్ట్‌ఫోన్.. ధర, ఫీచర్స్ లీక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nokia G42 5G Smartphone Launch and Price: ఫిన్‌లాండ్‌కు చెందిన ‘నోకియా’ మొబైల్ కంపెనీకి భారత మార్కెట్‌లో మంచి క్రేజ్ ఉంది. గతంలో మొబైల్ మార్కెట్‌ను షేక్ చేసిన నోకియా.. తిరిగి సత్తా చాటేందుకు ప్రయత్నాలు మొదలెట్టింది. ఈ క్రమంలోనే మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ను నోకియా విడుదల చేయనుంది. నోకియా జీ42 5G (Nokia G42 5G) పేరుతో ఓ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లో వదలనుంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు ఇటీవల గీక్‌బెంచ్ మరియు బ్లూటూత్ ఎస్ఐజీ వెబ్‌సైట్‌లలో లీక్ అయ్యాయి. తాజాగా ధరను కూడా వెల్లడించాయి.
Nokia G42 5G Design:
లీకైన ప్రెస్ రెండర్‌ల ప్రకారం.. నోకియా G42 5G స్మార్ట్‌ఫోన్ రెండు రంగు ఎంపికలలో (పర్పుల్ మరియు బ్లాక్) వస్తుంది. ఫోన్ మూలల్లో కర్వ్ ఫ్రేమ్ మరియు బ్యాక్ ప్యానెల్ ఉంటుంది. ఇందులో మూడు కెమెరాలు ఉంటాయి. బెజెల్స్, వాటర్ డ్రాప్ నాచ్ ముందు భాగంలో చూడవచ్చు. ఈ ఫోన్ క్విక్ ఫిక్స్‌కు మద్దతు ఇస్తుంది.
Also Read
- Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
- iQOO Neo 11 Ultra: iQOO Neo 11 Ultra రిలీజ్ డేట్ ఫిక్స్.. 9000mAh బ్యాటరీ, Dimensity 9500, 16GB RAMతో!
- Google Mapsలో సూపర్ అప్డేట్.. హోటల్ బుకింగ్ నుంచి ఫుడ్ ఆర్డర్ వరకు అన్నీ ఒకేచోట
- 7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్‌ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
Nokia G42 5G Specs:
నోకియా G42 5G స్మార్ట్‌ఫోన్ 1612 x 700 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.56-అంగుళాల ఎల్సీడీ డిస్‌ప్లే ప్యానెల్‌ను కలిగి ఉంది. ఫోన్ పవర్ బటన్‌లో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా కలిగి ఉంటుంది. ప్రధాన కెమెరా 50 మెగాపిక్సెల్స్. ఇది కాకుండా 2-2 మెగాపిక్సెల్ మాక్రో మరియు డెప్త్ కెమెరాలు ఉన్నాయి. ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇది 128 గిగాబైట్ల స్టోరేజ్ స్పేస్ మరియు ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. నోకియా G42 5G బ్యాటరీ సామర్థ్యం 5000mAh.
Nokia G42 5G Price:
నోకియా G42 5G స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 480+ 5G ప్రాసెసర్ ఉండనుంది. ఈ ఫోన్ స్క్రీన్ 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 20:9 యాస్పెక్ట్ రేషియో కలిగి ఉంటుంది. ఇందులో 4GB లేదా 6GB RAM ఉండవచ్చని లీక్‌ల ద్వారా తెలుస్తోంది. నోకియా G42 5G ధర భారత దేశంలో సుమారు 23 వేల రూపాయలు ఉంటుందని సమాచారం.
Also Read: ICC World Cup 2023: నింగి నుంచి నరేంద్ర మోదీ స్టేడియంలో దిగిన వన్డే ప్రపంచకప్ 2023 ట్రోఫీ!
తాజావార్తలు
-
Partition 1947: ‘పార్టిషన్ 1947’ ప్రమోషన్లో కలకలం.. యువకుడికి ప్రమాదం.. యోగిని కలిసిన సన్నీ, ప్రీతి
-
Fortune Sunflower Oil FSSAI: ఈ వంట నూనె వాడుతున్నారా?.. ఫార్చ్యూన్ సన్‌ఫ్లవర్ ఆయిల్ శాంపిల్ ల్యాబ్ పరీక్షలో విఫలం..!
-
Kakinada: కాలేజ్ యాజమాన్యం వేధింపులకి విద్యార్థి బలి.. మనస్దాపంతో ఉరి వేసుకుని విద్యార్ది ఆత్మహత్య.!
-
US LPG Supplier to India: భారత్‌కు 67% LPG అమెరికా నుంచే.. అతిపెద్ద సరఫరాదారుగా యూఎస్
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్‌ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!